E-Paper
Advertisement
BRS Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ పార్టీ ధీమా..!

BRS Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ పార్టీ ధీమా..!

BRS Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీల్లో గట్టిపోటీ ఇచ్చామని పార్టీ కేడర్ కష్టపడ్డారని పేర్కొంటుంది. అన్నింటిలోనూ అనుకున్న స్థాయిలో విజయం సాధిస్తామని ధీమాతో ఉంది. పెరిగిన పోలింగ్ శాతం, కాంగ్రెస్ రెండేళ్ల ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తమకు కలిసి వస్తుందని ఆపార్టీ మున్సిపల్ ఇన్ చార్జులు దీమా వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ లేదా వైస్ చైర్మన్ ను ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని […]

Musi River Project: మూసీ ప్రక్షాళనకు మొట్టమొదటి భూసేకరణ ఈ జిల్లా నుంచే ప్రారంభం
FSL Fire Accident: ఫోరెన్సిక్​ ల్యాబ్ ప్రమాదంపై విచారణ షురూ.. వెలుగులోకి కీలక విషయాలు..?

FSL Fire Accident: ఫోరెన్సిక్​ ల్యాబ్ ప్రమాదంపై విచారణ షురూ.. వెలుగులోకి కీలక విషయాలు..?

FSL Fire Accident: స్వేఛ్చ బ్యూరో: రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోరెన్సిక్​ సైన్స్​ లేబోరేటరీ (ఎఫ్​ఎస్​ఎల్​) అగ్నిప్రమాదంపై దర్యాప్తు మొదలయ్యింది. సెంట్రల్​ ఫోరెన్సిక్​ లేబోరేటరీ నుంచి వచ్చిన నిపుణులు డేటా రిట్రైవ్​ చేసే ప్రయత్నాలు ప్రారంభించగా నాగ్ పూర్​ నుంచి వచ్చిన నేషనల్​ ఫైర్​ సర్వీసెస్​ కాలేజీ నుంచి వచ్చిన ఛీఫ్​ ఇన్వెస్టిగేటర అసలు ప్రమాదం ఎలా జరిగిందన్నది నిర్ధారించటానికి విచారణ చేస్తున్నారు. జరిగింది ప్రమాదమా?.. మరేదైనా కారణం ఉందా? అన్నది నిగ్గు తేల్చే పని ప్రారంభించారు. నాంపల్లి […]

Medchal Police Station: మేడ్చల్‌లో ఘనంగా సైబరాబాద్‌ పోలీస్ 24వ వార్షికోత్సవేడులు
GHMC: ఇకపై మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Private School Fire: సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు
Fake Silver Coins: మున్సిపల్ ఎన్నికల్లో నకిలీ వెండి నాణేలు పంచిన బీజేపి అభ్యర్ధి..?
Ananthagiri Eco Tourism: పర్యాటకులకు ఇక పండగే.. అనంతగిరిలో ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించిన సర్కార్..!
ABAS System: డుమ్మాలు కొట్టే ఉద్యోగులకు ఇక చెక్.. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..?
BRS Party: బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ.. మున్సిపల్‌ ఎన్నికల్లో చేతులెత్తేసిన గులాబీ నాయకులు
Digital Arrest Scam: పోలీస్ బట్టలతో వీడియో కాల్ చేసి.. డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుని దగ్గర 1.07కోట్లు టోకరా!
TG TET Results 2026: టెట్‌ పరీక్షలో అనూహ్య పరిణామం.. గతేడాది కంటే పెరిగిన పర్సంటేజీ..?
Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండిసంజయ్ ఫైర్..!
GHMC: జీహెచ్ఎంసీ చివరి రోజు.. భారీగా శంకుస్థాపనల జోరు..?
Mahadevappa Suicide: బీజేపీ కార్యకర్త ఆత్మహత్యతో.. అట్టుడికిన డీజీపీ ఆఫీస్..?

Mahadevappa Suicide: బీజేపీ కార్యకర్త ఆత్మహత్యతో.. అట్టుడికిన డీజీపీ ఆఫీస్..?

Mahadevappa Suicide స్వేఛ్చ బ్యూరో: మక్తల్ బీజేపీ 6వ వార్డు అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య సెగ డీజీపీ కార్యాలయానికి తాకింది. ఆయన ఆత్మహత్యకు కాంగ్రెస్ నేతల వేధింపులే కారణమని బీజేపీ ఆరోపించింది. ఈనేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఆందోళనకు పిలుపునిచ్చింది. డీజీపీ కార్యాలయం ముట్టిడికి ఆదేశించింది. దీంతో శ్రేణులంతా డీజీపీ కార్యాలయానికి తరలిరావడంతో స్థానిక పరిసరాలు అట్టుడికిపోయాయి. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకునేందకు ప్రయత్నించారు. దీంతో కార్యకర్తలు, […]

Big Stories

Advertisement
×