E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Telangana Inter Practical Exams-2026: తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్-2026..  నిఘా మధ్య పరీక్షలు, కన్ను తిప్పితే

Telangana Inter Practical Exams-2026: తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్-2026.. నిఘా మధ్య పరీక్షలు, కన్ను తిప్పితే

Telangana Inter Practical Exams-2026: తెలంగాణ ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటి నుంచే పక్కాగా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. విమర్శలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతోంది. అంతకుముందు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈసారి ప్రాక్టికల్ పరీక్షలను సీసీ కెమెరాలు ఆధ్వర్యంలో జరగనున్నాయి. కన్ను తిప్పితే చాలు ఆ విద్యార్థికి కష్టాలు మొదలవుతాయి. తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్-2026 తెలంగాణ ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఎగ్జామ్స్‌పై గట్టి నిఘా పెట్టనుంది ఇంటర్ […]

Telangana Politics: అనర్హత వేటు వ్యవహారం.. అనుచరులతో మంతనాలు, ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా?
Jagan:  నాంపల్లి సీబీఐ కోర్టులో  జగన్.. విచారణ తర్వాత లోటస్‌పాండ్‌‌కు పయనం, మళ్లీ రప్పా రప్పా పోస్టర్లు
Patna: బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్.. సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం, ఎన్డీయే పాలిత సీఎంలు హాజరు

Patna: బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్.. సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం, ఎన్డీయే పాలిత సీఎంలు హాజరు

Patna: బీహార్‌లో కొత్త ఎన్డీయే సర్కార్ కొలువు దీరింది. జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్ రాష్ట్ర సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డాలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు. బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్ బీహార్‌లో కొత్తగా ఎన్డీయే సర్కార్ ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా […]

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎన్డీయేతర రాష్ట్రాలకు చుక్కెదురు

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎన్డీయేతర రాష్ట్రాలకు చుక్కెదురు

Supreme Court: పెండింగ్‌ బిల్లుల ఆమోదానికి సంబంధించిన విషయంలో ఎన్డీయేతర రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. గవర్నర్ కు పరిమితమై సూచనలు మాత్రమే ఇవ్వగలమని ధర్మాసనం అభిప్రాయపడింది. గవర్నర్ వద్ద పెండింగ్‌ బిల్లుల వ్యవహారం వివిధ రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. […]

BIG Shock to KTR: కేటీఆర్ కు బిగ్ షాక్..  విచారణకు గవర్నర్ అనుమతి, షాకైన బీఆర్ఎస్ నేతలు
TRAI Deadline: ట్రాయ్ డెడ్‌లైన్.. ఆర్థిక మోసాలను చెక్, బ్యాంకు కాల్స్‌ 1600 సిరీస్‌తో మొదలు
Tirumala Adulterated Ghee Case: వైసీపీకి అమావాస్య ఘడియలు, వైవీ సుబ్బారెడ్డి ఇంటికి సిట్
Aadhaar Big Update: ఆధార్ కార్డుకి సంబంధించి బిగ్ అప్‌డేట్.. ఇకపై కొత్త రూల్స్, వచ్చే నెల నుంచి అమలు
Jagan In Hyderabad: ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టుకి జగన్, న్యాయస్థానికి గంట సమయం కేటాయింపు, అదెలా?
AP Politics: చంద్రబాబు సర్కార్‌పై షర్మిల సంచలన కామెంట్స్, అదంతా మోసం
AP  Liquor Scam: మద్యం కుంభకోణం కేసు.. చెవిరెడ్డి ఆస్తుల జప్తుకు ఆదేశాలు, ఖంగుతిన్న ఆ ఫ్యామిలీ
Puttaparthi: ప్రపంచమంతా ప్రేమను పంచారు.. సత్యసాయి శత జయంతి ఉత్సావాల్లో సీఎం చంద్రబాబు
Puttaparthi: విశ్వప్రేమకు ప్రతిరూపం, ఆయన ప్రేమ మనతో, సత్యసాయి జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ
Puttaparthi: సత్యసాయి శతజయంతి ఉత్సవాలు.. ఐశ్వర్యరాయ్, సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Puttaparthi: సత్యసాయి శతజయంతి ఉత్సవాలు.. ఐశ్వర్యరాయ్, సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Puttaparthi: సత్యసాయి జన్మించి 100 ఏళ్లు గడిచిపోయిందన్నారు బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్.ఆయన మనతో లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది గుండెల్లో ఎప్పటికీ ఉంటారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు సత్యసాయి చేసిన సేవలను గుర్తుచేశారు. సత్యసాయి నేర్పిన పాఠాలు, మార్గదర్శకత్వం, ఆచరించిన విధానాలు ఎప్పటికీ మనతో ఉంటాయన్నారు. నిజమైన నాయకత్వం అంటే భగవంతుడికి, ప్రజలకు సేవ చేయడమేనని బాబా చెప్పేవారని తెలిపారు. సత్యసాయి ఛారిటీ ద్వారా ఏటా వేల మంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందుతోందని, సూపర్‌ […]

Big Stories

Advertisement
×