E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Hyderabad News: అర్ధరాత్రి వేళ సీపీ సజ్జనార్‌ తనిఖీలు.. రౌడీ షీటర్ల ఇళ్లలో, షాపుల ఓనర్లకు వార్నింగ్
IndiGo flight: ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి, వెంటనే ల్యాండింగ్ చేసిన పైలెట్

IndiGo flight: ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి, వెంటనే ల్యాండింగ్ చేసిన పైలెట్

IndiGo flight: డెహ్రాడూన్‌ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానాన్ని సడన్‌గా ఓ పక్షి ఢీకొట్టింది. పరిస్థితి గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని ల్యాండింగ్ చేశాడు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా మరో విమాన సర్వీస్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది ఇండిగో సంస్థ. ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి ఉత్తరాఖండ్‌ డెహ్రాడూన్‌లోని రిషికేశ్ సమీపంలోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం రన్‌వేపై ముంబైకి 186 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం బయలుదేరింది. టేకాఫ్ […]

Tirumala Accident: బ్రేక్ ఫెయిల్..  తిరుమల ఘాట్ రోడ్డులో  కారు బోల్తా
Rangareddy News: రంగారెడ్డి జిల్లాలో సర్టిఫికెట్ల అమ్మకాలు..  50 వేలకు పదో తరగతి,  75 వేలకు ఇంటర్
Ysrcp Politics: తొలి విడత 20 మంది నేతలు.. జగన్ సీరియస్ వార్నింగ్, యాక్టివ్ అవుతారా-తప్పుకుంటారా?
Pakistan:  కాల్పులతో దద్దరిల్లిన పాకిస్థాన్, పారామిలిటరీ ఆఫీసుపై ఆత్మాహుతి దాడి, షాకైన ప్రభుత్వం

Pakistan: కాల్పులతో దద్దరిల్లిన పాకిస్థాన్, పారామిలిటరీ ఆఫీసుపై ఆత్మాహుతి దాడి, షాకైన ప్రభుత్వం

Pakistan: పాకిస్థాన్‌లో ముష్కరులు తెగబడ్డారు. పెషావర్‌లోని ఆదేశ పారామిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఈ ఉదయం ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్టు అక్కడి పోలీసు అధికారులు ఓ వార్తా సంస్థకు తెలిపారు.రెండు శక్తివంతమైన పేలుళ్లు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టెర్రిరిస్టులు-పాక్ బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటన వెనుక ఆత్మాహుతి దళాలు ఉండొచ్చని అంటున్నారు. కాల్పులతో దద్దరిల్లిన పాకిస్థాన్ సోమవారం ఉదయం పెషావర్‌లోని పాకిస్తాన్ పారా మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ముష్కరులు […]

Jabalpur Crime: జబల్‌పూర్‌లో దారుణం.. రీల్స్ కోసం యువతుల కిడ్నాప్, ఆపై నరకం
AP Inter: విద్యార్థులకు టార్గెట్ ఫిక్స్.. ఇంటర్ కాలేజీల్లో సంకల్ప్ ప్లాన్..  కేవలం  50 రోజుల మాత్రమే
Gram Panchayat Elections: పంచాయితీ ఎన్నికలకు అంతా రెడీ, ఇవాళ గెజిట్ నోటిఫికేషన్లు జారీ?
Palnadu News: పల్నాటి వీరుల తిరునాళ్లలో చివరిరోజు అపశ్రుతి, ఒకరు మృతి, అసలేం జరిగింది?
Chandigarh Politics: చండీగఢ్ చుట్టూ కొత్త రాజకీయాలు, కేంద్రం ప్రయత్నాలు, భగ్గుమన్న ఆప్-కాంగ్రెస్ పార్టీలు

Chandigarh Politics: చండీగఢ్ చుట్టూ కొత్త రాజకీయాలు, కేంద్రం ప్రయత్నాలు, భగ్గుమన్న ఆప్-కాంగ్రెస్ పార్టీలు

Chandigarh Politics: చండీగఢ్ కేంద్రంగా కొత్త రాజకీయాలు మొదలయ్యాయా? ఆ ప్రాంతాన్ని ఆర్టికల్ 240 తేవాలని కేంద్రం ఆలోచన చేస్తోందా? శీతాకాల సమావేశాల్లో బిల్లు తేవాలని ప్లాన్ చేసిందా? కేంద్రం నిర్ణయాన్ని అధికార ఆప్, విపక్ష కాంగ్రెస్ పార్టీలు తప్పుబడుతున్నాయా? ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి అడుగులు వేయనుంది? ఉత్తరాదిలో ఇప్పుడు దీనిపై చర్చ మొదలైంది. చండీగఢ్ చుట్టూ కొత్త రాజకీయాలు పంజాబ్-హర్యానా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చండీగఢ్. అయితే చండీగఢ్ పాలనా బాధ్యతలను పంజాబ్ […]

Telangana Politics: కడియం బాటలో దానం నాగేందర్..  స్పీకర్ నోటీసుపై రియాక్ట్
Bandana Girl: రాత్రికి రాత్రే సెలబ్రిటీ.. బందానా గర్ల్ సెల్ఫీ వీడియో, 2 సెకన్ల క్లిప్‌కు 10 కోట్ల వ్యూస్
Jail: జైలుకి సరఫరా చేసే అరటిలో సిగరెట్లు-గంజాయి, షాకైన అధికారులు, అసలేం జరిగింది?
Cyclone:  బంగాళాఖాతంలో అల్పపీడనం, తుఫానుగా మారే అవకాశం, ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Big Stories

Advertisement
×