BigTV English
Balapur Ganesh Idol: వినాయకుడి మండపాలు..  స్వర్ణగిరి దేవాలయం తరహాలో బాలాపూర్ గణేష్, స్పెషలేంటి?

Balapur Ganesh Idol: వినాయకుడి మండపాలు.. స్వర్ణగిరి దేవాలయం తరహాలో బాలాపూర్ గణేష్, స్పెషలేంటి?

Balapur Ganesh Idol:  కేవలం మూడు వారాలు ఉండడంతో వినాయకుడి చవితి కోసం మండపాలు రెడీ అవుతున్నాయి. ఈసారి విగ్రహాలతోపాటు మండపాలు వెరైటీగా రూపు దిద్దుకుంటున్నాయి. అన్నింటికంటే ముందుగా చెప్పుకోదగినది బాలాపూర్ వినాయకుడు. ఈసారి స్వర్ణగిరి దేవాలయం తరహాలో గణేష్ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వినాయక చవితికి సమయం దగ్గరపడుతోంది. కేవలం మూడు వారాలు మాత్రమే ఉంది. వినాయకుడి విగ్రహాల్లో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ఈసారి చాలా ప్రాంతాల్లో వెరైటీగా తయారు చేస్తున్నారు. ఇక మండపాలు గురించి చెప్పనక్కర్లేదు. ప్రతీ […]

IndiGo Flight Passenger: ఇండిగో‌లో చెంప దెబ్బ తర్వాత పాసింజర్ మిస్సింగ్.. రైలులో ప్రత్యక్షం, ఏం జరిగింది?

IndiGo Flight Passenger: ఇండిగో‌లో చెంప దెబ్బ తర్వాత పాసింజర్ మిస్సింగ్.. రైలులో ప్రత్యక్షం, ఏం జరిగింది?

IndiGo Flight Passenger: ఇండిగో విమానంలో తోటి ప్రయాణికుడు కొట్టిన తర్వాత అదృశ్యమయ్యాడు అస్సాంకి చెందిన యువకుడు హుస్సేన్ అహ్మద్ మజుమ్దార్. చివరకు బర్పేటా రైల్వేస్టేషన్‌లో కనిపించడంతో అతడి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే.. శనివారం ముంబై-కోల్‌కతా ఇండిగో విమానం వెళ్లింది. అయితే విమానం లోపల ఓ ప్రయాణికుడ్ని మరో ట్రావెల్ చెంప ఛెళ్లుమనిపించాడు. లోపల ఏం జరిగిందనేది కాసేపు పక్కన పెడదాం. ఆ ప్రయాణికులు నేరుగా అస్సాం వెళ్లాల్సి ఉండగా […]

MLA Kavitha: సోమవారం నుంచి నిరాహార దీక్ష.. బీఆర్ఎస్ కుట్ర,  ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై
Tirumala News: భక్తులకు శ్రీవారి న్యూస్.. సోమవారం నుంచి మొదలు, అంతా రెడీ
HomeStay Tourism: ఏపీలో కొత్త ట్రెండ్.. ‘హోమ్‌స్టే’ టూరిజం, ఎందుకంత స్పెషల్?
FASTag Annual Pass: ఫాస్టాగ్ ఏడాది పాస్.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Surat Crime: ఎఫైర్ లో భార్య.. షాకైన భర్త, ఆ తర్వాత ఏం చేశాడంటే

Surat Crime: ఎఫైర్ లో భార్య.. షాకైన భర్త, ఆ తర్వాత ఏం చేశాడంటే

Surat Crime: దేశంలో వివాహేతర సంబంధాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆ ఉచ్చులోపడి భర్తలను లేపేస్తున్నారు భార్యలు. లేదంటే కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గుజరాత్‌లో అలాంటిదే ఊహించని ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త..  పిల్లలను చంపేసి, తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశంలో కొత్త ట్రెండ్‌ మొదలైంది. పెద్దలను వ్యతిరేకించలేక పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత కోరుకున్న ప్రియుడితో రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తున్నారు.  ఇంకొందరైతే మ్యారేజ్ తర్వాత ఈ యవ్వారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రేమించిన […]

CM Chandrababu: సీఎం చంద్రబాబు ప్రకటన.. ఏపీకి మరో 20 పోర్టులు, అలాగే బుల్లెట్ ట్రైన్‌పై కూడా

CM Chandrababu: సీఎం చంద్రబాబు ప్రకటన.. ఏపీకి మరో 20 పోర్టులు, అలాగే బుల్లెట్ ట్రైన్‌పై కూడా

CM Chandrababu: కేంద్రం సహకారంలో ఏపీని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. రానున్న రోజుల్లో ఏపీలో 20 పోర్టులను నిర్మిస్తామని ప్రటన చేశారు. ప్రపంచ స్థాయి లాజిస్టిక్ హబ్‌లను ఏపీకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కూటమి సర్కార్ ఏపీని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందకు ఫోకస్ చేసింది. కేవలం కంపెనీలు రప్పించడమేకాదు వాటికి కావాల్సిన మౌళిక సదుపాయాలపై దృష్టి పెట్టింది. భారీగా రోడ్లు  నిర్మించేందుకు పనులు ఓ వైపు జరుగుతున్నాయి. మరోవైపు ఎయిర్‌పోర్టులు, రవాణాకు […]

Prajwal Revanna: మాజీ ప్రధాని మనవడికి జీవిత ఖైదు, అత్యాచారం కేసులో సంచలన తీర్పు
Ex Clerk: శాలరీ 15 వేలే కానీ, ఆస్తులు 30 కోట్లు.. ఇంతకీ ఆయనెవరు?
CM Revanth Reddy: రాజకీయ నేతల మాదిరిగా వారిలో, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Pulivendula: పులివెందుల రాజకీయాలు.. జెడ్పీటీసీ ఎన్నికల బరిలో టీడీపీ, వైసీపీలో టెన్షన్
Jagan: జగన్‌కి కొత్త కష్టాలు.. హైకోర్టులో పిటిషన్, ఎందుకు?
Simhachalam Temple: సింహాచలం ఆలయంలో వివాహాలు.. కొత్త రూల్స్ వచ్చేశాయి

Simhachalam Temple: సింహాచలం ఆలయంలో వివాహాలు.. కొత్త రూల్స్ వచ్చేశాయి

Simhachalam Temple: చాలామంది భక్తులు దేవాలయాల్లో వివాహాలు చేసుకోవాలని భావిస్తుంటారు. అక్కడ పెళ్లి చేసుకుంటే దేవుడి అనుగ్రహం ఉంటుందని, దానివల్ల మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. సింహాచలం ఆలయంలో పెళ్లికి సిద్ధమవుతున్నారా? పాత పద్దతులను ఫాలో అయితే ఇబ్బందిపడినట్టే. వాటికి సంబంధించి కొత్త రూల్స్ వచ్చేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మధ్యతరగతికి చెందినవారిలో చాలామంది దేవుడి కొండ మీద పెళ్లిళ్లు చేసుకోవాలని ఆరాట పడుతుంటారు. దేవుని సన్నిధిలో వివాహాలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని వారి నమ్మకం. ముఖ్యంగా […]

AP Police Constable-2025:  ఏపీ కానిస్టేబుళ్ల ఫలితాలు.. విడుదల చేసిన హోంమంత్రి
×