E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

కేదార్‌నాథ్ మార్గంలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు-రాళ్లు, యాత్రకు అంతరాయం

కేదార్‌నాథ్ మార్గంలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు-రాళ్లు, యాత్రకు అంతరాయం

Kedarnath: నైరుతి రుతుపవనాలు తిరోగమనం నేపథ్యంలో సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఉత్తరాధి రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఉత్తరాఖండ్‌లోని పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాళ్లు పడడంతో కేదార్‌నాథ్ యాత్ర మార్గం ప్రమాదకరంగా మారింది, కాస్త అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం భద్రతా దళాలు ఈ ప్రయాణాన్ని పర్యవేక్షిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. కేదార్‌నాథ్ మార్గంలో ఇబ్బందులు భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అంతేకాదు […]

వినాయక చవితి వేళ పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధర
చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’
శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

Tirumala News: శ్రీవారి బ్రహ్మోత్సావాలకు తిరుమల రెడీ అవుతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ వైకుంఠం శ్రీనివాసుడ్ని చూసేందుకు భక్త లోకం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ప్రస్తుతం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతుందని భావించిన టీటీడీ అధికారులు, ఆరు రోజులపాటు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపివేశారు. శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల అంగరంగ వైభవంగా ముస్తాబు అవుతోంది. అంతకుముందు నిర్వహించే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో […]

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

Alluri District: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వీటికితోడు చిన్న చిన్న జలపాతాల వద్ద వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. పరిస్థితి గమనించిన జిల్లా అధికారులు, వాటర్ ఫాల్స్ వద్ద పర్యాటకులను నిషేధించారు. భారీ వర్షాలు.. పొంగుతున్న జలపాతాలు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని […]

మౌలాలి వద్ద రైలుపై తెగిపడ్డ విద్యుత్ తీగలు.. నిప్పురవ్వలు -ప్రయాణికులు బెంబేలు, రైలును నిలిపేసిన లోకో పైలెట్

మౌలాలి వద్ద రైలుపై తెగిపడ్డ విద్యుత్ తీగలు.. నిప్పురవ్వలు -ప్రయాణికులు బెంబేలు, రైలును నిలిపేసిన లోకో పైలెట్

Secunderabad: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు వివిధ ప్రాంతాలకు వచ్చి చేరుతోంది. ఇదే సమయంలో మౌలాలి వద్ద ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున నిప్పురవ్వలు రావడంతో రైలులోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అసలు ఘటన ఎలా జరిగింది? మౌలాలి వద్ద ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌పై పడిన విద్యుత్ తీగలు విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తోంది. మరి […]

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు,  తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం
పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట
అబద్ధాలతో బురద చల్లడం అలవాటే.. బొంద పెట్టే రోజులు దగ్గరలోనే-సామ
బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

Delhi: న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సమావేశంలో ఏం జరుగుతోంది? చైనా అధ్యక్షుడు జెన్‌పింగ్ అదొకలా ఎందుకున్నారు? రాత్రి ప్రధాని మోదీ ఇచ్చిన డిన్నర్‌కు ఎందుకు రాలేదు? కేవలం రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు. చివరకు మోదీ ప్రసంగంలో అదోలా ఉన్నారా? ఏం జరిగింది.. జరుగుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఢిల్లీ బ్రిక్స్ సమావేశంలో అరుదైన దృశ్యం న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సమావేశంలో ఆసక్తికర పరిణామం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి […]

ఢిల్లీకి మాజీ మంత్రి కొండా సురేఖ, అనుచరులతో భేటీ, మళ్లీ ఏం జరిగింది?
బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

Polavaram District: విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు స్టూడెంట్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని గర్భం దాల్చడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ముగ్గురు అధికారులపై వేటు పడింది ప్రభుత్వం. ఈ ఘటన పోలవరం జిల్లాలో వెలుగుచూసింది. అసలు ఏం జరిగింది? పోలవరం జిల్లాలో దారుణం విద్యార్థుల పాలిట కొందరు ఉపాధ్యాయులు కామాంధులుగా మారుతున్నారు. […]

హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్

హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్

Hyderabad City: హైదరాబాద్ సిటీలో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు ఏ మాత్రం ఆగలేదు. ఈ విషయంలో వారిని పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా, కనీసం మారిన సందర్భం కనిపించలేదు. తాజాగా కొత్త ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. షోరూమ్ నుంచి ఓ వ్యక్తి బీఎండబ్ల్యూ కారు తీసుకుని వెళ్తుండగా దాన్ని చుట్టుముట్టారు కొంతమంది ట్రాన్స్‌జెండర్లు. రెండు లక్షలు ఇవ్వాలని కారు ఓనర్‌ని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు హైదరాబాద్ పేరు […]

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,
డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

Big Stories

Advertisement
×