E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

భూముల అంశాన్ని డైవర్ట్ చేసేందుకే నీళ్ల రాజకీయం: మంత్రి వాకిటి శ్రీహరి
కానిస్టేబుళ్లకు బంపర్ ఆఫర్.. స్టైపెండ్ రూ.12,500కు పెంపు: హోంమంత్రి అనిత
KTR, హరీష్‌రావు పేర్లు ఫామ్‌హౌస్ రావు 1, 2గా మార్చుకోవాలి: బల్మూరు వెంకట్
నిధులు ఇస్తున్నా నిర్లక్ష్యమా? వరంగల్ ఆస్పత్రి పనులపై అధికారులకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!
విజయవాడలో విషాదం.. వేడి సాంబార్ గిన్నెలో పడి మహిళ దుర్మరణం!
కాంగ్రెస్ సర్కార్‌కు BRS బిగ్ షాక్.. జూరాల నుంచి మొదలయ్యే ఆ బిగ్ ప్లాన్ ఏంటి?

కాంగ్రెస్ సర్కార్‌కు BRS బిగ్ షాక్.. జూరాల నుంచి మొదలయ్యే ఆ బిగ్ ప్లాన్ ఏంటి?

BRS Agitation: స్వేచ్ఛ బ్యూరో: ప్రాజెక్టులనే పోరాట వేదికలుగా మార్చేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. సాగునీరు, విద్యుత్‌ సమస్యలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాగునీటి సమస్యలపై రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌.. ఇక ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిస్థితులను పరిశీలించడం, రైతులతో సభలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉద్యమాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై ప్రజా ఉద్యమానికి సిద్ధం […]

డీఎస్సీ స్కామ్‌లో బాబు, లోకేష్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు: వైఎస్ జగన్

డీఎస్సీ స్కామ్‌లో బాబు, లోకేష్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు: వైఎస్ జగన్

YS Jagan: డీఎస్సీ అక్రమాల వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ పూర్తిగా దొరికిపోయారని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న స్కామ్‌లు, అవినీతిని తాము ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకనే భౌతిక దాడులకు తెగబడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ డీఎస్సీ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ర్యాలీతో రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ పెద్ద ఎత్తున చర్చ మొదలైందని జగన్ అన్నారు. ఈ స్కామ్‌పై సీబీఐ […]

అధికారం ఉందని చల్లబడితే కుదరదు.. ఇక దిశానిర్దేశం నాదే!- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అధికారం ఉందని చల్లబడితే కుదరదు.. ఇక దిశానిర్దేశం నాదే!- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pithapuram Development: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. రూ. 1500 కోట్లతో పిఠాపురం ప్రగతి.. రాష్ట్ర, దేవ అభివృద్ధిలో భాగమయ్యేలా పిఠాపురం ప్రజలు అందించిన మద్దతుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రూ. 1500 కోట్ల నిధులతో పిఠాపురాన్ని మరింతగా అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు. కేవలం పేరుకే […]

అరెస్టులకు భయపడేది లేదు.. అన్నదాతల తరఫున పోరాటం ఆపేది లేదు!- రామచందర్ రావు
మా చేతులు కట్టేయకపోతే ఒక్కడూ వెనక్కి వెళ్లేవాడు కాదు.. వైసిపిపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు!

మా చేతులు కట్టేయకపోతే ఒక్కడూ వెనక్కి వెళ్లేవాడు కాదు.. వైసిపిపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు!

Bonda Uma: విజయవాడ బందరు రోడ్డులో సాప్ (SAAP) కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన దాడి వైకాపా దిగజారుడు రాజకీయాకు స్పష్టమైన నిదర్శనమని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులపై రౌడీషీటర్ల దాడి విద్యార్థుల ముసుగులో వైకాపాకు చెందిన రౌడీషీటర్లు, గూండాలు కర్రలు, గుడ్లతో ఉపాధ్యాయులపై దాడికి తెగబడ్డారని ఉమ ఆరోపించారు. సందీప్, చైతన్య, అవుతు శైలజారెడ్డి, శ్రీనివాసరెడ్డి వంటి వారు పక్క ఊర్ల నుంచి రౌడీలను రప్పించి బందరు రోడ్డులో బైటాయించి ప్రజలను […]

తెలంగాణలో ఉద్యోగుల పోరుబాట.. సీఎస్ చర్చలు ఫెయిల్.. ఇక తేల్చుకోవడమే!
చిన్న చేపలతో పెద్ద మేలు.. మత్స్యశాఖ తెస్తున్న ఈ స్పెషల్ పౌడర్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

చిన్న చేపలతో పెద్ద మేలు.. మత్స్యశాఖ తెస్తున్న ఈ స్పెషల్ పౌడర్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Fish Powder Plan: స్వేచ్ఛ బ్యూరో: చిన్నారులకు మరింత పోషకాహారం అందించేందుకు తెలంగాణ మత్స్యశాఖ కొత్త ఆలోచన చేస్తోంది. స్థానికంగా లభించే చిన్న స్వదేశీ చేపలతో ‘ఫిష్‌ పౌడర్‌’ తయారు చేసి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. చేపల్లో సహజంగా లభించే పోషకాలు, ముఖ్యంగా ప్రొటీన్‌, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలతోపాటు విటమిన్‌-బి12, విటమిన్‌-డి వంటి పోషకాలు అందేలా ఉత్పత్తిని రూపొందించాలన్నది ఆలోచనగా తెలుస్తోంది. అదనంగా కొన్ని హెర్బల్‌ లీవ్స్‌ను మిశ్రమంగా చేర్చే […]

హైదరాబాద్‌కు బ్లూమ్‌బెర్గ్ ప్రశంసలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

హైదరాబాద్‌కు బ్లూమ్‌బెర్గ్ ప్రశంసలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Hyderabad Global Hub: స్వేచ్ఛ బ్యూరో: సమర్థవంతమైన పాలన, వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శక పారిశ్రామిక విధానాలతో తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ పెట్టుబడులకు నిలయంగా మారింది. గ్లోబల్ ఐటీ, ఆర్థిక, పారిశ్రామిక పటంలో రాజధాని హైదరాబాద్ వేగంగా దూసుకుపోతున్న తీరుపై అంతర్జాతీయ ప్రముఖ ఆర్థిక మీడియా సంస్థ ‘బ్లూమ్‌బెర్గ్’ప్రత్యేకంగా ప్రశంసించింది. బ్లూమ్‌బెర్గ్ గుర్తించిన ఈ ప్రగతిపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం తన ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో శాశ్వత స్థావరాలు ఏర్పాటు […]

నెల్లూరు జిల్లాలో ఘరానా మోసం.. పోలీసుల ఉద్యోగాల పేరిట లక్షల వసూలు
హైదరాబాద్‌కి పోటీగా వరంగల్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!

Big Stories

Advertisement
×