E-Paper
Advertisement

నా పేరు వెన్నికల శ్రీహరి. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఏపీ - తెలంగాణ, జాతీయం - అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఈటీవీ నేషనల్ డెస్క్‌లో పనిచేశాను. రిపోర్టర్ గానూ పని చేసిన అనుభవం ఉంది.

దక్షిణ మండలి సమావేశం.. అమిత్ షాకు విజయ్ సహా.. సౌత్ సీఎంలు కీలక ప్రతిపాదనలు!
అమరావతి – బెంగళూరు – చెన్నై బుల్లెట్ రైలు కారిడార్.. అమిత్ షాకు సీఎం చంద్రబాబు బిగ్ ప్రపోజల్!

అమరావతి – బెంగళూరు – చెన్నై బుల్లెట్ రైలు కారిడార్.. అమిత్ షాకు సీఎం చంద్రబాబు బిగ్ ప్రపోజల్!

CM Chandrababu: ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు తీసుకురావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తమిళనాడులోని మహాబలిపురంలో అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు హాజరయ్యారు. ఈ భేటిలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల […]

ప్రకాశంలో తీవ్ర విషాదం.. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి!
వందేమాతరం రచ్చ.. ఓటు బ్యాంక్ vs దేశ భక్తి.. కాంగ్రెస్‌‌ను చీల్చిచెండాడిన అమిత్ షా..!

వందేమాతరం రచ్చ.. ఓటు బ్యాంక్ vs దేశ భక్తి.. కాంగ్రెస్‌‌ను చీల్చిచెండాడిన అమిత్ షా..!

Amit Shah: వందేమాతరం వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోమారు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తన బుజ్జగింపు వైఖరినే కాంగ్రెస్ తిరిగి అవలంభిస్తోందని అన్నారు. దేశ విభజనకు కారణమైన నాటి చారిత్రక తప్పిదాన్ని కాంగ్రెస్ పునరావృతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1937లో కూడా ఓ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి వందేమాతరాన్ని రెండుగా చీల్చిందని గుర్తుచేశారు. అక్కడే ద్విజాతి సిద్ధాంతానికి ఊపిరిలూది.. దేశ విభజనకు కాంగ్రెస్ పునాది వేసిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్రం కోసం పోరాడి […]

ప్రభుత్వం బంపరాఫర్.. పథకాలు ప్రమోట్ చేస్తే.. ఒక్కో వీడియోకు రూ.లక్ష బహుమానం!
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. దిల్లీలోని పాక్ హైకమిషన్‌పై బుల్డోజర్ యాక్షన్!
‘దమ్ముంటే ఆ అంబోతును రమ్మనండి’.. అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు!

‘దమ్ముంటే ఆ అంబోతును రమ్మనండి’.. అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు!

Duvvada Srinivas: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా శాసన మండలిలో విపక్ష వైసీపీ – టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడిపై ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలో వ్యవసాయాన్ని సర్వనాశనం చేశారని దువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దమ్ముంటే వ్యవసాయ మంత్రి చర్చకు రావాలని.. ‘ఆ ఆంబోతుని రమ్మనండి’ అంటూ అచ్చెన్నాయుడ్ని ఉద్దేశిస్తూ అనుచిత […]

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

22A Land Dispute: 22ఏ నిషేధిత భూముల జాబితాపై నెలకొన్న గందరగోళాన్ని తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22ఏ జాబితాలో భూమి ఉందనే ఒక్క కారణంతోనే రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని సబ్ రిజిస్ట్రార్లకు దిశా నిర్దేశం చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్నప్పటికీ 22ఏ అంశంపై రెవెన్యూ […]

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!
పేదలకు బంపరాఫర్.. రూ.200కే వజ్రాల గని లీజు.. ఒక్క రోజులో కోటీశ్వరులయ్యే ఛాన్స్..!
120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!
నెలకు రూ.30k, 50k, లక్ష జీతమా? మీ సేవింగ్స్ ఎంత ఉండాలో.. పక్కా లెక్కలు ఇవే!
తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. సీఎం విజయ్ యూటర్న్.. వివాదస్పద ఉత్తర్వులు రద్దు

తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. సీఎం విజయ్ యూటర్న్.. వివాదస్పద ఉత్తర్వులు రద్దు

Vijay Government: తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వామపక్ష పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండే నిరోధించేలా ఇచ్చిన ఉత్తర్వును వెనక్కి తీసుకుంది. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవ్వడంతో టీవీకే ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది. వివాదానికి నేపథ్యం కమ్యూనిస్టు పార్టీలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించే నిరసన ప్రదర్శనల్లో విద్యార్థులు చేరకుండా చూడాలని విజయ్ నేతృత్వంలోని […]

కస్టమర్లకు Zepto బిగ్ షాక్.. ఫ్రీ డెలివరీ పరిమితి పెంపు.. కనీస ఆర్డర్ ఎంతంటే?
లష్కరే తోయిబా భారీ కుట్ర.. కాశ్మీర్‌లోకి 10,000 మంది ఉగ్రవాదులు.. పాక్ మతబోధకుడు వెల్లడి

Big Stories

Advertisement
×