E-Paper
Advertisement

Cars With Air Purifier: ఎంజీ TO టాటా.. చౌకైన ఎయిర్ ప్యూరిఫైయర్ కార్లు ఇవే!

Cars With Air Purifier: ఎంజీ TO టాటా.. చౌకైన ఎయిర్ ప్యూరిఫైయర్ కార్లు ఇవే!
Advertisement

Air Purifier Cars In India 2025: దేశంలో పెరుగుతున్న గాలి కాలుష్యం కారణంగా, చాలా కార్ మాన్యుఫ్యాక్చరర్లు బిల్ట్ ఇన్ ఎయిర్ ప్యూరిఫైయర్ లేదంటే PM2.5 ఫిల్టర్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇవి క్యాబిన్ లోపల గాలిని శుభ్రం చేసి, బ్యాక్టీరియా, వైరస్‌లు, డస్ట్‌ ను తొలగిస్తాయి. చౌకైన ఆప్షన్లు ముఖ్యంగా మిడ్, టాప్ వేరియంట్లలో లభిస్తాయి. ప్రస్తుతం ఇండియాలో ఉన్న సరసమైన ఎయిర్ ప్యూరిఫైయర్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ MG Comet EV

ఈ కారు బేస్,టాప్ వేరియంట్లలో ఎయిర్ ప్యూరిఫైయర్  ఉన్నది. దీని ధర రూ. 5.99 నుంచి ప్రారంభం అవుతుంది. చిన్న EV. PM2.5 ఫిల్టర్‌తో ఎయిర్ ప్యూరిఫైయర్ ను కలిగి ఉంటుంది. సిటీ డ్రైవ్‌కు ఐడియల్ అని చెప్పుకోవచ్చు.

⦿ Renault Kiger

Advertisement

టాప్ ట్రిమ్స్ (RXZ) వేరియంట్ లో ఎయిర్ ప్యూరిఫైయర్  ఉంది. దీని ధర రూ. 8-10 లక్షలు ఉంటుంది. PM2.5 ఎయిర్ ప్యూరిఫైయర్ ను కలిగి ఉంటుంది. ఆప్షనల్ ప్యాక్‌తో వస్తుంది. కాంపాక్ట్ SUVగా మార్కెట్ లో కొనసాగుతోంది.

⦿ Nissan Magnite

టాప్ ట్రిమ్స్ (XV ప్రీమియం + టెక్ ప్యాక్)లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. దీని ధర రూ.  8-10 లక్షలు ఉంటుంది. ఆప్షనల్ టెక్ ప్యాక్‌తో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్ వస్తుంది. బడ్జెట్ SUVగా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ Skoda Kylaq

Advertisement

Signature+ వేరియంట్ లో ఎయిర్ ప్యూరిఫైయర్  ఉంటుంది. దీని ధర రూ. 9-11 లక్షలు ఉంటుంది. Climatronic PM2.5 ఫిల్టర్, AQI డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

⦿ Kia Sonet

HTX/HTX+ వేరియంట్లలో ఎయిర్ ప్యూరిఫైయర్  ఉంటుంది. దీని ధర రూ. 10.8 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. Smart Pure Air Purifier వైరస్, బ్యాక్టీరియా ప్రొటెక్షన్‌తో వస్తుంది. AQI డిస్‌ ప్లే ఉంటుంది.

⦿ Hyundai Venue

SX(O) వేరియంట్ లో ఎయిర్ ప్యూరిఫైయర్  ఉంటుంది. దీని ధర రూ. 11.49 నుంచి ప్రారంభం అవుతుంది. Auto Healthy Air Purifier, HEPA ఫిల్ట్రేషన్ ను కలిగి ఉంటుంది.

⦿ Tata Altroz

Accomplished Plus Sలో ఎయిర్ ప్యూరిఫైయర్  ఉంటుంది. దీని ధర రూ. 10-12 లక్షలు ఉంటుంది. PM2.5 ఫిల్టర్, ప్యూరిఫైయర్ హ్యాచ్‌ బ్యాక్ గా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ Tata Nexon

Fearless వేరియంట్ లో ఎయిర్ ప్యూరిఫైయర్  ఉంటుంది. రూ. 12.35 లక్షల నుంచి ధర ప్రారంభం అవుతుంది.  ఫుల్-స్పెక్ట్రమ్ ప్యూరిఫైయర్ HEPA + UV-C లైట్‌, AQI డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

⦿ Skoda Kushaq

Onyx Editionలో ఎయిర్ ప్యూరిఫైయర్  ఉంటుంది. దీని ధర రూ. 13.12 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. Climatronic ఎయిర్ ప్యూరిఫైయర్, AQI మానిటర్ ఉంటుంది.

⦿ Maruti Suzuki Grand Vitara

Zeta వేరియంట్ ఎయిర్ ప్యూరిఫైయర్  ఉంటుంది. దీని ధర రూ. 13.70 నుంచి ప్రారంభం అవుతుంది. ఆటో ప్యూరిఫై సిస్టమ్ PM2.5 డిస్‌ ప్లే తో వస్తుంది.

Read Also: ఇండియాలోకి అడుగు పెట్టిన ఫస్ట్ టెస్లా కారు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×