E-Paper
Advertisement

BMW New Car: BMW X3 30 xDrive ప్రీ బుకింగ్స్ ప్రారంభం, లాంచింగ్ ఎప్పుడంటే?

BMW New Car: BMW X3 30 xDrive ప్రీ బుకింగ్స్ ప్రారంభం, లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

BMW X3 30 xDrive Pre Bookings: BMW ఇండియా ఎప్పటికప్పుడు సరికొత్త లగ్జరీ కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే X3 30 xDriveను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ కారును ఫిబ్రవరి 16, 2026న ఇండియన్ మార్కెట్ లో ఆవిష్కరించనుంది.  ఈ SUV కోసం ప్రీ బుకింగ్స్ జనవరి 30న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

ఒకే వేరియంట్ లో BMW X3 30 xDrive

ఈ కారును కేవలం X3 30 xDrive M స్పోర్ట్ ప్రో వేరియంట్ లో మాత్రమే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ లైనప్‌ను పూర్తిగా లోడ్ చేయబడిన ఒకే ట్రిమ్‌కు పరిమితం చేయనుంది.  BMW కొనుగోళ్లను మరింత పెంచేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మిడ్ సైజ్ లగ్జరీ SUV సెగ్మెంట్  ప్రీమియం ఎండ్‌ లో మోడల్‌ ను ఉంచబోతోంది. అయితే, ఈ నిర్ణయం ఎంట్రీ లెవల్ వేరియంట్‌ ను ఇష్టపడే కస్టమర్లకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

Advertisement

Read Also: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెక్ ప్యాకేజీ ప్రారంభం, ధర కాస్ట్ ఎంతో తెలుసా?

BMW X3 30 xDrive డిజైన్ గురించి..

డిజైన్ వారీగా, SUV షార్ప్ స్టైలింగ్ ను కలిగి ఉంటుంది. పవర్ ఫుల్ హైవే ప్రెజెన్ తో రివైజ్ చేసిన ఎక్స్ టీరియర్ ను కలిగి ఉంటుంది. ప్రకాశవంతమైన కిడ్నీ గ్రిల్, M స్పోర్ట్ ప్రొఫెషనల్ ప్యాకేజీతో స్పోర్టియర్ విజువల్ ఎలిమెంట్లను యాడ్ చేస్తుంది.  హుడ్ కింద, BMW మరింత అప్ డేట్ చేసిన 30 xDrive పవర్‌ ట్రెయిన్‌ ను క్లెయిమ్ చేస్తుంది. అవుట్‌ గోయింగ్ మోడల్ కంటే పవర్, టార్క్‌ లో మరింత పెరుగుదల కనిపించనుంది.

Advertisement

Read Also:  మహీంద్రా To మారుతి.. జనవరిలో అమ్మకాల్లో దుమ్మురేపిన కార్లు ఇవే!

ఇక BMW ఇండియా X3 30 xDrive కారుకు సంబంధించి ప్రస్తుతానికి కచ్చితమైన పని తీరు వివరాలను వెల్లడిచనప్పటికీ, యూరో స్పెక్ X3 30xDrive 255bhpని ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. ఈ అప్ డేట్ X3 మెర్సిడెస్ బెంజ్ GLC, ఆడి Q5 లాంటి ప్రత్యర్థులతో పోటీ పడటానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.

Read Also: రెనాల్ట్ డస్టర్ 2026 vs టాటా సియెర్రా. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×