E-Paper
Advertisement

మచిలీపట్నంలో హోరెత్తిన వీఆర్ఏ జేఏసీ ధర్నా.. వారి డిమాండ్లు ఇవే!

మచిలీపట్నంలో హోరెత్తిన వీఆర్ఏ జేఏసీ ధర్నా.. వారి డిమాండ్లు ఇవే!
Advertisement

AP VRA Protest: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఏపీలో వీఆర్ఏలు తేల్చిచెబుతున్నారు. ఏపీ వీఆర్ఏ జేఏసీ పిలుపుతో కదం తొక్కుతున్నారు.వారు చేపడుతున్న సహాయ నిరాకణ కొనసాగుతోంది. మచిలీపట్నంలో నార్త్, సౌత్ మండలాలకు చెందిన వీఆర్ఏలు తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.

భద్రత కల్పించాలని..

పే స్కేలు అమలు చేయాలని, నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు ఇవ్వాలని.. కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వినూత్న నిరసన..

Advertisement

మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వీఆర్ఏలు వినూత్న నిరసనకు దిగారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి.. మండుటెండలో బిక్షాటన చేశారు. పేస్కేల్, నామినీ వీఆర్వోల రెగ్యులరైజేషన్, ప్రమోషన్ కోటా పెంపు వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు.ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వీఆర్ఏలు హెచ్చరిస్తున్నారు.

Also read: ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ.. అభ్యర్థి ఎవరంటే?

Tags

Related News

భూమి మనదే.. కానీ అమ్ముకోలేం! 22Aపై జగదీశ్ రెడ్డి కీలక కామెంట్స్

ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ.. అభ్యర్థి ఎవరంటే?

నాకు వారి నుండి ప్రాణహాని ఉంది.. యరపతినేని శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్!

కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్.. సర్ వివాదంపై స్పష్టత కోరిన ఎన్డీయే మిత్రపక్షాలు!

నాగాలాండ్‌లో తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి!

రాజ్యాంగ వ్యవస్థ పై బాంబు పేల్చిన జర్నలిస్టులు.. వెలుగులోకి సంచలనాలు!

ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. ఆ కీలక సిస్టమ్‌కు గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×