E-Paper
Advertisement

చిన్న మెదడు టిష్యూస్‌తో సంచలన ప్రయోగం.. బయటపడ్డ అసలు ట్విస్ట్ ఇదే!

చిన్న మెదడు టిష్యూస్‌తో సంచలన ప్రయోగం.. బయటపడ్డ అసలు ట్విస్ట్ ఇదే!
Advertisement

Brain Organoids: ఇవి మనిషి మెదళ్లు కావు. స్టెమ్ సెల్స్‌తో ల్యాబ్‌లో పెంచిన చిన్న మెదడు టిష్యూస్‌. వీటినే బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ అంటారు. వాటిని ఒకటి, రెండు, మూడు చొప్పున కలిపి.. పదే పదే సిగ్నల్స్ ఇచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్. మూడు ఆర్గనాయిడ్స్‌ను కలిపిన నెట్‌వర్క్.. సుమారు రెండు వారాల తర్వాత సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో మరింత కచ్చితంగా గుర్తించింది. ఒక్కటి, రెండింటి నెట్‌వర్క్‌లో మాత్రం ఇలాంటి మార్పు కనిపించలేదు.

బ్రెయిన్ టిష్యూ..

అంతేకాదు.. సిగ్నల్స్‌కు స్పందించే వేగం కూడా పెరిగింది. మూడు టిష్యూస్‌ కూడా.. ఒకేలా స్పందించకుండా ఒక్కోటి ఒక్కో విధంగా పనిచేయడం మొదలుపెట్టాయి. అంటే ఒకేలా తయారైన బ్రెయిన్ టిష్యూ.. పదే పదే వచ్చే సమాచారంతో మారుతూ.. ప్రత్యేక పనులు చేసేలా మారింది.

మెదడు పనితీరు..

Advertisement

దీన్నేబ్రెయిన్ ప్లాస్టిసిటీ అంటారు. అనుభవాన్ని బట్టి మెదడు తన పనితీరును మార్చుకోవడం. అయితే.. ఈ ఆర్గనాయిడ్స్ ఆలోచించడం మొదలుపెట్టాయని కాదు. కానీ.. పదే పదే వచ్చే సిగ్నల్స్‌కు తగ్గట్టుగా బ్రెయిన్ టిష్యూ తన పనితీరును మార్చుకోగలదని ఈ ప్రయోగం చూపించింది. సింపుల్‌గా చెప్పాలంటే.. మెదడుకు ఇచ్చే అనుభవం.. దాని పనితీరును మార్చగలదన్నమాట!

Also read: దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు భారీ నిరసనలు.. కారణం ఇదే!

Tags

Related News

అమెరికా వీసా మీ చేతిలో ఉందా.. అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

ఖమ్మంలో రూ. 34 లక్షల ఎక్సైజ్ శాఖ కొత్త భవనం.. ప్రారంభానికి ముందే పగుళ్లు!

దేశంలో 13 శాతం వర్షపాతం లోటు.. ఆహార భద్రతపై నిపుణులు ఆందోళన!

మహారాష్ట్రలో డేంజర్ బెల్స్.. రైతు రుణాలు నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు!

రాజకీయాల్లోకి వచ్చి నష్టపోయా! లేకపోతే.. మరో పది హోటళ్లు పెట్టేవాడిని..! ఆల్తుఫాల్తు గాన్ని కాదు.. ఆదాయం ఊరికే రాలేదు…!

గులాబీకి సవాల్‌గా ఖైరతాబాద్ ఎన్నిక.. సరైన అభ్యర్థి ఎంపికకోసం మల్లగుల్లాలు..!

ఈ టోల్ ఫ్రీ 1064 నెంబర్‌కి ఫిర్యాదు చేసేముందు ఇది చదవండి.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్!

Big Stories

Advertisement
×