E-Paper
Advertisement

హైడ్రా ఎంట్రీతో షాక్‌లో కాలేజీల యాజమాన్యాలు.. వెలుగులోకి బిగ్ స్కామ్స్!

హైడ్రా ఎంట్రీతో షాక్‌లో కాలేజీల యాజమాన్యాలు.. వెలుగులోకి బిగ్ స్కామ్స్!
Advertisement

Fake NOCs: కాలేజీలు ఫైర్‌ సెఫ్టీ ఫార్మాలిటీస్‌ పాటిస్తూ ప్రభుత్వం నుంచి NOC తీసుకోవాలి. కానీ కొన్ని కాలేజీలు ఫేక్‌ NOCలు తెచ్చుకున్నాయి. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ సంతకాన్నే ఫోర్జరీ చేశారు. ఈ వ్యవహారం బయటపడగానే 53 ఇంటర్ కాలేజీలకు నోటీసులు వెళ్లాయి. మాకేమీ తెలియదు. ఏజెంట్లు ఇచ్చారని కాలేజీ యాజమాన్యాలు చేతులేత్తేస్తున్నాయి. ఏటా లక్షల రూపాయలు ఫీజులు తీసుకునే కాలేజీలకు NOC అసలైనదో కాదో చూసుకునే కనీస జ్ఞానం లేదా? ఇది కేవలం అజ్ఞానం కాదు. భద్రతా పరికరాలు అమర్చకుండా డబ్బులు మిగుల్చుకోవడానికి ఆడిన క్రూరమైన నాటకం.

Also Read: ఏపీలో ముదిరిన భద్రతా రాజకీయం.. అమిత్ షా వద్ద వైఎస్ జగన్ సెక్యూరిటీ వివాదం!

ఎక్కడ తయారయ్యాయి?

Advertisement

అసలు ఈ నకిలీ పత్రాలు ఎవరు తయారు చేశారు? ఎక్కడ తయారయ్యాయి? ఎవరి సహకారంతో అధికారిక రికార్డుల్లోకి చేరాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది జీహెచ్‌ఎంసీ. ఇంత పెద్ద ఎత్తున నకిలీ పత్రాలు, సర్వర్‌లోని లొసుగులు వాడుకుని సీరియల్ నంబర్లతో సహా NOCలు బయటికొచ్చాయంటే.. జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖల్లోని ఇంటి దొంగల ప్రమేయం లేకుండా సాధ్యం కానేకాదు. మరి ఆ ఇంటిదొంగలు ఎవరు.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదు.

Advertisement

Also Read: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ ఛార్జీలపై నిపుణులు చెబుతున్న నిజాలివే!

Tags

Related News

బైపోల్ తో ఇక అన్నీ సమకూరుతున్నట్టేగా! ఇందిరమ్మ ఇండ్లకు కొదవలేదు… అభివృద్ధి పనులకు అడ్డులేదు..!

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

Big Stories

Advertisement
×