E-Paper
Advertisement

ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ ఛార్జీలపై నిపుణులు చెబుతున్న నిజాలివే!

ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ ఛార్జీలపై నిపుణులు చెబుతున్న నిజాలివే!
Advertisement

UPI Charges: జనాలు పర్సులో మనీ మెయింటైన్ చేయడం ఎప్పుడో మర్చిపోయారు. అంత ఫోన్‌ స్క్రీన్‌ టచ్‌కే అలవాటుపడిపోయారు. సంతలో సరుకులు కొన్నా.. పెద్ద మాల్‌లో షాపింగ్ చేసినా మొబైల్ తీసి పేమెంట్‌ చేసి వెళ్లిపోతారు. అయితే యూపీఐ ద్వారా జరిగే కొన్ని డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించేందుకు వీలు కల్పించే అవకాశం ఉన్న డిజిటల్ చెల్లింపుల నియంత్రణ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి డిజిటల్ చెల్లింపులపై ఛార్జీల బాదుడు మొదలవుతుందా? జేబులకి చిల్లు పడక తప్పదా? అనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ మొదలైంది.

Also Read: గ్రేటర్ హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. లక్షలాది ఓట్లకు కత్తెర పడటం ఖాయమా..?

పన్నుల భారం పెరిగితే..

Advertisement

అయితే చిన్న తరహా వ్యక్తిగత చెల్లింపులకు ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఎప్పుడు ఛార్జీల వాత పెడతాయోననే భయం డిజిటల్ వినియోగదారులను నీడలా వెంటాడుతోంది. ఒకవేళ ఛార్జీలు, పన్నుల భారం పెరిగితే.. ఇన్నాళ్లూ డిజిటల్ వైపు అడుగులు వేసిన జనం, ఛార్జీల భయంతో మళ్లీ పాత రోజుల్లా ఏటీఎంల ముందు క్యూ కట్టి డబ్బులు డ్రా చేసి మళ్లీ పర్సులో మనీ మెయింటైన్‌ చేస్తారా? రూపాయి చెల్లించాలన్నా పన్ను కట్టాల్సిన పరిస్థితి వస్తే భారతదేశంలో డిజిటల్ ఇండియా డ్రీమ్ దెబ్బతింటుందా?

Advertisement

Also Read: హామీలు నీ వ‌ల్ల కాదు.. కేసీఆర్ ఇచ్చిన‌వి ఇస్తే చాలు.. ఈట‌ల మార్క్ పొలిటిక‌ల్ స్ట్రైక్‌!

Tags

Related News

బైపోల్ తో ఇక అన్నీ సమకూరుతున్నట్టేగా! ఇందిరమ్మ ఇండ్లకు కొదవలేదు… అభివృద్ధి పనులకు అడ్డులేదు..!

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

Big Stories

Advertisement
×