E-Paper
Advertisement

అల్లాపైన ఒట్టు…టీమిండియాను ఓడించి, గోల్డ్ మెడల్ గెలుస్తాం

అల్లాపైన ఒట్టు…టీమిండియాను ఓడించి, గోల్డ్ మెడల్ గెలుస్తాం
Advertisement

Sahibzada Farhan Warns Team India:  ఆసియా క్రీడలలో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా కు పాకిస్తాన్ తాత్కాలిక టి20 కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీమిండియాతో మ్యాచ్ అంటే తమకు టెన్షన్ లేదని.. ఈ ఆసియా క్రీడాలలో వాళ్లను చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. మొన్నటి వరకు టీం ఇండియా చేతిలో మేము ఓడిపోయాం… కానీ ఇప్పుడు సీన్ మారుద్దని డేంజర్ బెల్స్ పంపించారు ఫర్హాన్. బుమ్రా బౌలింగ్ లో ఎవరు సిక్స్ లు కొట్టలేదని… కానీ నేను కొట్టి, అతడికి చుక్కలు చూపించినట్లు గుర్తు చేశారు. కచ్చితంగా టీమిండియాను ఓడించి గోల్డ్ మెడల్ సాధిస్తామని సవాల్ విసిరారు.

టీమిండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తుగా ఓడిస్తాం

ఆసియా క్రీడలు 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు గోల్డ్ మెడల్ అందించడమే తన ప్రధాన లక్ష్యం అని ఫర్హాన్ వెల్లడించారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఆఫ్గనిస్తాన్, టీమిండియా లాంటి బలమైన టీమ్స్ ను ఓడించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అల్లా మీద ఒట్టేసి చెబుతున్నా… కచ్చితంగా ఈ రెండు జట్లను ఓడించి…. గోల్డ్ మెడల్ సాధిస్తామని… ఆ బాధ్యత తానే తీసుకుంటానని ప్రకటించారు. దీంతో సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) చేసిన ఛాలెంజ్ హాట్ టాపిక్ అయింది.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు అంటే ?

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా క్రీడలలో భాగంగా ఓ మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు దట్లు తమ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లను సెప్టెంబర్ 28వ తేదీన ఆడబోతున్నాయి. ఆ రోజున తమ ప్రత్యర్ధులపై రెండు జట్లు విజయం సాధిస్తే…. సెమీ ఫైనల్స్ లో దాయాదుల పోరు కచ్చితంగా ఉంటుంది. అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య అక్టోబర్ ఒకటో తేదీన తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది.

సల్మాన్ అలీపై వేటు…. ఫర్హాన్ కు టి20 కెప్టెన్సీ ?

Advertisement

ఆసియా క్రీడాలలో భాగంగా తాత్కాలిక టి20 కెప్టెన్సీ దక్కించుకున్న ఫర్హాన్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టి20 కెప్టెన్ గా ఉన్న సల్మాన్ అలీ పై వేటు వేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు డిసైడ్ అయ్యారట. అతని స్థానంలో ఫర్హాన్ కు పర్మినెంట్ కెప్టెన్సీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో పాకిస్తాన్ జట్టుకు గోల్డ్ తీసుకువస్తే.. వెంటనే ప్రకటన కూడా వెలువడే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

బీసీసీఐ మొద్దు నిద్ర వీడాలి.. 150 KPH వేగంతో వేసే బౌలర్లను కాపాడాలి

జపాన్‌‌ను ఓడించేందుకే కింద మీద పడ్డారు..మీరు పాకిస్తాన్ వెంట్రుక కూడా పీకలేరు

ఆ ఇద్దరూ దరిద్రుల వల్ల, నాకు నిద్ర లేకుండా పోయింది…గంభీర్ కామెంట్స్ వైరల్

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

Big Stories

Advertisement
×