E-Paper
Advertisement

పార్టీని నమ్ముకుంటే ఇచ్చే గౌరవం ఇదేనా.. గాంధీ భవన్‌లో బగ్గుమన్న పదవుల పంచాయతీ!

పార్టీని నమ్ముకుంటే ఇచ్చే గౌరవం ఇదేనా.. గాంధీ భవన్‌లో బగ్గుమన్న పదవుల పంచాయతీ!
Advertisement

Congress Dissent: కాంగ్రెస్‌లో కమిటీలు వచ్చాయి. కానీ కమిటీలతో పాటు అసంతృప్తులు కూడా బయటకు వచ్చాయి. నిన్నగాక మొన్న వేసిన సోషల్ మీడియా కమిటీలు గాంధీ భవన్‌లో కొత్త లొల్లిని గిల్లి లేపాయి. పార్టీని నమ్ముకుని, కష్టపడిన వారికి గుర్తింపు లభించడం లేదన్న అసంతృప్తి నేతల్లో ఒక్కసారిగా బయటపడింది. తాజాగా వేసిన సోషల్ మీడియా కమిటీలో తనకు ఇచ్చిన పదవిని తిరస్కరిస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా కన్వీనర్ గీత ఐనల సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

Also Read: గ్రేటర్ హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. లక్షలాది ఓట్లకు కత్తెర పడటం ఖాయమా..?

పదవుల్లో నిరీక్షణ..

Advertisement

పాత నాయకులను పట్టించుకోవడం లేదనే ఆగ్రహం కాంగ్రెస్‌లో శ్రేణుల్లో కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన వారికి, తమ వారికే పదవులు కట్టబెడుతున్నారనే భావన శ్రేణుల్లో పెరిగిపోతోంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచిపోయినా ఆశావహులకు మాత్రం పదవుల నిరీక్షణ తప్పడం లేదు. నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యమవుతున్న వేళ, తాజా కమిటీల రచ్చతో గాంధీ భవన్‌లో అసంతృప్తి జ్వాలలు ఏ స్థాయికి చేరుకుంటాయో చూడాలి.

Advertisement

Also Read: హైడ్రా ఎంట్రీతో షాక్‌లో కాలేజీల యాజమాన్యాలు.. వెలుగులోకి బిగ్ స్కామ్స్!

Tags

Related News

బైపోల్ తో ఇక అన్నీ సమకూరుతున్నట్టేగా! ఇందిరమ్మ ఇండ్లకు కొదవలేదు… అభివృద్ధి పనులకు అడ్డులేదు..!

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

Big Stories

Advertisement
×