E-Paper
Advertisement

హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. 25 ఏళ్ల నాటి భూములపై కబ్జారాయుల కన్ను!

హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. 25 ఏళ్ల నాటి భూములపై కబ్జారాయుల కన్ను!
Advertisement

HAE Society: హైదరాబాద్‌ హఫీజ్‌పేట H.A.E సొసైటీ స్థలం కబ్జాపై వివాదం కొనసాగుతోంది. 25 ఏళ్ల నుంచి సొసైటీ అధీనంలో ఉన్న ల్యాండ్‌పై కబ్జాదారుల కన్ను పడింది. కొందరు వ్యక్తులు తమ స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సొసైటీ సభ్యులు ఆందోళన బాటపట్టారు. న్యాయం పోరాటం చేస్తున్నారు. హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ ఎంప్లాయిస్‌ కోఆపరేటివ్‌ సొసైటీ కి చెందిన 8 ఎకరాల భూమిని కబ్జా బారి నుంచి రక్షించుకునేందుకు వారం రోజులుగా అక్కడే ఉంటున్నారు రిటైర్డ్‌ ఉద్యోగులు.

Also Read: మేడ్చల్ పీహెచ్‌సీలో దారుణం.. ప్రసవం కోసం వస్తే గాంధీ ఆస్పత్రికి రిఫర్..!

షెడ్లు వేస్తూ కబ్జా..

Advertisement

ఇవాళకూడా పంద్రాగస్టు వేడుకను అదే స్థలంలో నిర్వహించుకన్నారు. హైకోర్టు తీర్పు వారికి అనుకూలంగా ఉన్నా సరే, కొందరు ఆ స్థలంలో షాప్‌లు, షెడ్లు వేస్తూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బిగ్‌ టీవీ వరుస కథనాలతో అక్రమార్కుల వెన్నులోవణుకు పుట్టింది. కబ్జారాయులు కాస్త వెనక్కి తగ్గారు. కానీ వాళ్లు మళ్లీ ఆక్రమణకు వస్తారని ఆందోళన చెందతున్నారు. సొసైటీ సభ్యులు. రూపాయి రూపాయి కూడబెట్టి తాము ఈ స్థలాలను కొన్నామని, తాము న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Also Read: పంద్రాగస్టు వేళ రచ్చ లేపిన మల్లారెడ్డి.. వైరల్ అవుతున్న మాజీ మంత్రి స్పీచ్!

Advertisement

Tags

Related News

జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం.. 2027 ఏప్రిల్ 1 నుంచి ఆ పనిలో మార్పులు!

టీజీఎస్పీడీసీఎల్ చరిత్రలో ఊహించని రికార్డు.. భారీగా పెరిగిన విద్యుత్ వాడకం?

కుక్క తోకను ఆడిస్తోందా? తోక కుక్కను ఆడిస్తోందా? సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పాలకులు ఆధారపడుతున్నారా?

ఎమ్మెల్సీ బరిలో రాంచందర్ రావు.. అధిష్టానం ఆదేశిస్తే సిద్ధమని లీకులు!

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

Big Stories

Advertisement
×