Furqan Bhatti slams Tanveer Ahmed: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. పొద్దున లేస్తే చాలు, టీమిండియా క్రికెటర్లు, బీసీసీఐ, ఐపీఎల్ టోర్నమెంట్స్ పై విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే, అలాంటి వెధవ తన్వీర్ అహ్మద్ కు పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబర్ ఫుర్ఖాన్ భట్టి (Furqan Bhatti) అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. తన్వీర్ అహ్మద్ ను వెంటనే మెంటల్ ఆస్పత్రిలో వేసి, ట్రీట్ మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వెధవ వాడుగు వాగి, పాకిస్తాన్ పరువు తీస్తాడని మండిపడ్డారు. అనవసరంగా విరాట్ కోహ్లీతో బాబర్ ఆజంను పోల్చి…తలతిక్క లెక్కలు వేస్తాడని ఫైర్ అయ్యారు. విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్పోడు అంటూ దిక్కుమాలిన పోలికలకు వెళతాడని సీరియస్ అయ్యారు. అసలు గ్రేట్ విరాట్ కోహ్లీకి బాబర్ ఆజంకు పోలికనా ? ఇది వింటే ఇండియన్స్ చెప్పులతో కొడతారని తన్వీర్ పై విమర్శలు చేశారు. దీంతో పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబర్ ఫుర్ఖాన్ భట్టి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
తన్వీర్ అహ్మాద్ పై తీవ్ర స్థాయిలో ఫుర్ఖాన్ భట్టి ఫైర్ అయ్యారు. అసలు తన్వీర్ అహ్మాద్ క్రికెట్ ఎప్పుడు ఆడాడంటూ విమర్శలు చేశారు. వాడికి క్రికెట్ రూల్స్ తెలుసా ? అంటూ నిలదీశారు. ప్రతీ దానికి టీమిండియాను విమర్శించడం తప్ప తన్వీర్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ పరువు తీశారు. విరాట్ కంటే బాబర్ ఆజం గొప్పోడు అంటూ దిక్కుమాలిన గణంకాలు చూపిస్తాడంటూ ఆగ్రహించారు. ఎలాంటి లాజిక్స్ లేకుండా నోటికి ఏది వస్తే మాట్లాడుతాడని సీరియస్ అయ్యారు. వ్యూస్ ఎక్కువగా రావాలని, పాపులర్ కావాలనే ఉద్దేశ్యంతోనే తన్వీర్ అహ్మాద్ పిచ్చోడిలా వ్యవహరిస్తూ ఉంటాడని మండిపడ్డారు.
ఏసియన్ గేమ్స్ 2026 సెమీస్ లో భాగంగా అక్టోబర్ 1వ తేదీన టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య రెండో సెమీస్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ లో శ్రీలంక చేతిలో టీమిండియా ఓడిపోతుందని పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబర్ ఫుర్ఖాన్ భట్టి సవాల్ విసిరారు. సెమీస్ లోనే ఇంటి దారి పడుతుందని హెచ్చరించారు. అలా జరగకపోతే, బట్టలు లేకుండానే తిరుగుతానని ఛాలెంజ్ చేశారు. ఫైనల్స్ కు లంక, పాకిస్తాన్ వెళతాయని చెప్పారు. అందులో పాకిస్తాన్ విజయం సాధించి, గోల్డ్ మెడల్ గెలుచుకుంటుందని స్పష్టం చేశారు.