E-Paper
Advertisement

పంద్రాగస్టు వేళ రచ్చ లేపిన మల్లారెడ్డి.. వైరల్ అవుతున్న మాజీ మంత్రి స్పీచ్!

పంద్రాగస్టు వేళ రచ్చ లేపిన మల్లారెడ్డి.. వైరల్ అవుతున్న మాజీ మంత్రి స్పీచ్!
Advertisement

Malla Reddy: బోనాల పండగులో డ్యాన్స్‌.. పంద్రాగస్టు వేళ జోష్‌గా స్పీచ్‌.. అదుర్స్‌ అనేలా తన మార్క్‌చాటుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మస్తు ఖుషీగా బోయిన్‌పల్లిలో జెండా వందనం చేశారు. హమారా భారత్‌.. దునియాలో నెంబర్‌ వన్‌ మనమేని తన స్టయిల్‌లో యువతలో జోష్‌ నింపారు. పనిలో పనిగా మల్లారెడ్డి విద్యా సంస్థల విస్తరణ ముచ్చట కూడా చెప్పారు. పాలమ్మినా..పూలమ్మిన అని తనకంటూ ఓక్రేజ్‌ తెచ్చుకున్న ఆయన..పొలిటికల్‌గా మళ్లీ యాక్టివ్‌ మోడ్‌లోకి వచ్చారు. తన దారి కారు దారే అంటూ బొమ్మరాస్‌ పేటలో సందడి చేశారు.

Also read: ప్రశాంతంగా ఉందని ఈ ఊరికి వచ్చాడు… లోపల గుట్టు తెలిస్తే షాకే భయ్యా

మళ్లీ కేసీఆరే తెలంగాణ సీఎం..

Advertisement

మళ్లీ కేసీఆరే తెలంగాణ సీఎం అంటూ కామెంట్‌ చేశారాయన. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. మరి ఇదంతా మల్లన్న బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి జంప్‌ అవుతారనే ప్రచారానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టినట్టా? జస్ట్‌ కామానేనా? మల్లారెడ్డి కోడలు ఇటీవల బీజేపీ పెద్దలతో సమావేశం కావడంతో పార్టీ మారుతారనే చర్చ-రచ్చ తెరపైకి వచ్చాయి. అట్టాంటిదేమి లేదనే మల్లారెడ్డి మళ్లీ ఇలా పాలిటిక్స్‌లో యాక్టివయ్యారా?

Also read: హైదరాబాద్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రాడ్.. రూ. 10 కోట్ల ఆస్తులు స్కామ్‌ చేసిన కేటుగాడు!

Advertisement

Tags

Related News

టీజీఎస్పీడీసీఎల్ చరిత్రలో ఊహించని రికార్డు.. భారీగా పెరిగిన విద్యుత్ వాడకం?

కుక్క తోకను ఆడిస్తోందా? తోక కుక్కను ఆడిస్తోందా? సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పాలకులు ఆధారపడుతున్నారా?

ఎమ్మెల్సీ బరిలో రాంచందర్ రావు.. అధిష్టానం ఆదేశిస్తే సిద్ధమని లీకులు!

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!

Big Stories

Advertisement
×