E-Paper
Advertisement

Property Tax: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. త్వరలో ఆస్తి పన్ను డబుల్..?

Property Tax: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. త్వరలో ఆస్తి పన్ను డబుల్..?
Advertisement

Property Tax: హైదరాబాద్‌లో ఇల్లుందా?.. అయితే అలర్ట్! త్వరలోనే మీ ప్రాపర్టీ ట్యాక్స్ డబుల్, ట్రిపుల్ కాబోతోందట? అద్దె రూల్ ఖతం.. ల్యాండ్ వాల్యూతోనే కొత్త పన్ను అంటున్న క్యూర్‌ డ్రాఫ్ట్ బిల్లు వెనక ఉన్న అసలు కథేంటి? గ్రేటర్ జనంపై పడబోతున్న ఆ టాక్స్ బాంబ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

రెసిడెన్షియల్‌ ఇండ్లు..

అవును.. ఇకపై అద్దె పద్ధతికి గుడ్ బై చెప్పేసి, కేపిటల్ విలువ ఆధారంగా పన్ను లెక్కగడతారట. అంటే, రిజిస్ట్రేషన్ రేట్లను బట్టి మీ స్థలం, భవనం వాల్యూ ఎంతో చూసి ట్యాక్స్ వేస్తారు. రెసిడెన్షియల్‌ ఇండ్లకు 0.10 నుంచి 0.50 శాతం… కమర్షియల్‌ అయితే ఏకంగా 2 శాతం వరకు పన్ను వేసేందుకు రూట్స్ క్లియర్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Bandi Bhagirath: బండి భగీరథ్‌కు బెయిల్ ఇవ్వొద్దు.. కేసులో అదనంగా మరో రెండు సెక్షన్లు!

ఎలా కడతారు?

చిన్న చిన్న మున్సిపాలిటీల్లో వాడే ఈ ల్యాండ్ వాల్యూ పద్ధతిని… కోటిన్నర జనాభా ఉన్న మహానగరంలో రుద్దడం ఎంతవరకు కరెక్ట్? అనే క్వశ్చన్స్‌ వినిపిస్తున్నాయి. ఐటీ కారిడార్ లో, సిటీ సెంటర్ లో కోట్ల విలువ చేసే భూముల్లో ఉండే మధ్యతరగతి జనం అంతంత పన్నులు ఎలా కడతారు? జీహెచ్ఎంసీ ఆదాయం పెంచుకోవడానికి సామాన్యుడి జేబుకు ఇంతలా చిల్లు పెట్టాలా?

రాయితీలు ఇస్తే ఏం లాభం?

Advertisement

ఇక ఆస్తి పన్నును ఓనర్లు తామే లెక్కగట్టుకునే సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ఛాన్స్ ఇస్తారట, ప్రతి ఆస్తికి ఒక యూనిక్ కోడ్ కూడా ఇస్తారట. టైమ్‌కి కడితే డిస్కౌంట్లు ఇస్తామని చెబుతున్నారు కానీ అసలు పన్నే కొండంత పెంచేసాక, ఈ చిరు రాయితీలు ఇస్తే ఏం లాభం? క్యూర్‌ డ్రాఫ్ట్‌ పాలసీపై అభ్యంతరాల స్వీకరణకు టైం ఇచ్చారు. మరి జనంపై మోయలేని భారం మోపబోతున్న ఈ కొత్త పన్ను విధానంపై ప్రభుత్వం ముందడుగు వేస్తుందా? లేక వ్యతిరేకత వస్తుందని వెనక్కి తగ్గుతుందా? చూడాలి.

Also read: Screen Time: ఫోన్ లేకుంటే బతకలేమా?.. మీ మొబైల్ అడిక్షన్‌కు చెక్ పెట్టే సింపుల్ ట్రిక్స్ ఇవే!

Related News

సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

ఉపాధి హామీ పనుల్లో సంచలన రికార్డ్.. గత ఐదేళ్లలో ఇదే టాప్ హజరు శాతం

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

Big Stories

Advertisement
×