E-Paper
Advertisement

జైపూర్ స్కూల్ విజిట్‌లో ఉద్రిక్తత.. సీజేపీ నేత అశుతోష్ రాంకా, కార్యకర్తలపై రాళ్ల దాడి!

జైపూర్ స్కూల్ విజిట్‌లో ఉద్రిక్తత.. సీజేపీ నేత అశుతోష్ రాంకా, కార్యకర్తలపై రాళ్ల దాడి!
Advertisement

Jaipur School: జైపూర్‌లో ప్రభుత్వ పాఠశాల విజిట్ కు వెళ్లిన సీజేపీ నేత ఆశుతోష్‌ రాంకా, కార్యకర్తలపై దాడి జరగడం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయ్. వాహనాల ధ్వంసం, రాళ్ల దాడి, కార్యకర్తలకు గాయాలయ్యాయని సీజేపీ ఆరోపిస్తోంది. అటాక్ వెనుక బీజేపీ కార్యకర్తలున్నారన్నది వారి వాదన. అయితే బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూ, సీజేపీ వెనుక కాంగ్రెస్‌ ఉందంటూ ఎదురుదాడి చేస్తోంది.

Also Read: రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

స్కూళ్ల సమస్యలపై..

Advertisement

మరి ఇది కేవలం ఒక దాడి ఘటనగానే చూడాలా? లేక సీజేపీ పొలిటికల్ జర్నీలో మొదటి పెద్ద గ్రౌండ్‌ టెస్ట్‌గా భావించాలా? స్కూళ్ల సమస్యలపై జనంలోకి వెళ్తున్నప్పుడు స్థానిక వ్యతిరేకతను డీల్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలిసి వచ్చిందా? ప్రజల్లో నమ్మకం పెంచుకునే వ్యూహం సీజేపీకి అవసరం అని తాజా ఘటన రుజువు చేస్తోంది. గ్రౌండ్‌లో ఎదురయ్యే వ్యతిరేకతను అవకాశంగా మలుచుకుని సీజేపీ నిలబడగలగడమే అసలైన సవాల్.

Tags

Related News

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

Big Stories

Advertisement
×