E-Paper
Advertisement

సామాన్యుడికో న్యాయం.. ఎంపీ కొడుక్కో న్యాయమా? ఇనార్బిట్ మాల్ ప్రమాదంపై రగులుతున్న చర్చ!

సామాన్యుడికో న్యాయం.. ఎంపీ కొడుక్కో న్యాయమా? ఇనార్బిట్ మాల్ ప్రమాదంపై రగులుతున్న చర్చ!
Advertisement

Accident Case: ఇది కేవలం ఒక యాక్సిడెంట్‌ కేసుగా చూడాలా? లేక రాజకీయ కుటుంబాల పిల్లల విషయంలో వ్యవస్థ ఎంత సమానంగా పనిచేస్తుందన్న దానిపై చర్చ జరగాలా? సాధారణ వ్యక్తి ఇదే తప్పు చేస్తే పోలీసుల రియాక్షన్ ఇలాగే ఉంటుందా? ప్రభావవంతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో దర్యాప్తు, అరెస్ట్‌ విషయంలో ప్రత్యేక వెసులుబాటు ఉంటుందన్న అనుమానాలకు తావిస్తున్నది ఎవరు? FIRలో యాక్సిడెంట్ చేసిన ఎంపీ కొడుకు ఇంటి పేరు రాయలేదంటున్నారు. ఇది హడావిడిలో జరిగిందా.. లేదంటే కావాలనే సైడ్ చేశారా అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది.

Also Read: జైపూర్ స్కూల్ విజిట్‌లో ఉద్రిక్తత.. సీజేపీ నేత అశుతోష్ రాంకా, కార్యకర్తలపై రాళ్ల దాడి!

ఆల్కహాల్, డ్రగ్ టెస్టులు నెగెటివ్..

Advertisement

ఇనార్బిట్ మాల్ దగ్గర సంజూష్ ర్యాష్ డ్రైవింగ్ తోనే చనిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయ్. అయితే తానే యువతిని హాస్పిటల్ తీసుకెళ్లానని, దర్యాప్తులో పోలీసులకు సహకరించానని, అన్ని ఆల్కహాల్, డ్రగ్ టెస్టులు నెగెటివ్ వచ్చాయని సంజూష్ చెబుతున్నాడు. అయితే మృతురాలిపైనే బాధిత కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఒకరి నిర్లక్ష్యం మరో కుటుంబానికి జీవితాంతం విషాదంగా మారింది. సో ఈ ఘటన పొలిటికల్ యాక్సిడెంట్ల గురించిన చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. ఇప్పుడు కావాల్సింది, జరగాల్సింది న్యాయమే.

Tags

Related News

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

Big Stories

Advertisement
×