E-Paper
Advertisement

న్యాయ విద్యార్థుల పోరాటమా లేక రాజకీయ కుట్రమా.. నల్సార్ వివాదంపై దేశవ్యాప్తంగా రచ్చ!

న్యాయ విద్యార్థుల పోరాటమా లేక రాజకీయ కుట్రమా.. నల్సార్ వివాదంపై దేశవ్యాప్తంగా రచ్చ!
Advertisement

NALSAR Students: హైదరాబాద్ నల్సార్‌ లా విద్యార్థుల నిరసన ఇప్పుడు క్యాంపస్‌ గోడలు దాటి రాజకీయ రంగు పులుముకుంటోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా పట్టాలు తీసుకోబోమంటూ విద్యార్థులు లేఖ రాయడం, ఆపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవడం న్యాయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నల్సార్ లా కాలేజ్ విద్యార్థులను లాయర్లుగా ఎన్‌రోల్ చేయొద్దంటూ ఆదేశాలు జారీచేసింది. కానీ, వీటిని కొద్ది గంటల్లోనే వెనక్కి తీసుకుంది బీసీఐ.

Also Read: నిబంధనలా లేక రాజకీయ కుట్రలా.. కర్నూలు జైలు అధికారులపై జగన్ ఫైర్!

ఎవరు ప్రారంభించారు?

Advertisement

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌కు సంబంధించిన సుప్రీంకోర్టు విచారణలో సీజేఐ చేసిన కొన్ని వ్యాఖ్యలే విద్యార్థుల నిరసనకు ప్రధాన కారణం. ఈ నిరసన ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ఎవరు సమన్వయం చేశారు? అనే దానిపై సమగ్ర వివరాలను అందజేయాలని బీసీఐ కోరింది. ఆగస్టు 19లోపు రిపోర్ట్ ఇవ్వాలని నల్సార్ లా యూనివర్సిటీ వీసీని ఆదేశించింది. న్యాయాన్ని చదువుతున్న విద్యార్థులు… న్యాయాన్నే ప్రశ్నిస్తున్న పరిస్థితి. అసలు ఇది విద్యార్థుల మనసులోంచి పుట్టిన న్యాయపోరాటమా? లేక న్యాయ విద్యార్థుల నిరసనకు రాజకీయ రంగు అద్దారా?

Advertisement

Also Read: కాంగ్రెస్‌కు రాజగోపాల్ రెడ్డి గుడ్‌బై చెప్తారా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!

Tags

Related News

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

Big Stories

Advertisement
×