E-Paper
Advertisement

నిబంధనలా లేక రాజకీయ కుట్రలా.. కర్నూలు జైలు అధికారులపై జగన్ ఫైర్!

నిబంధనలా లేక రాజకీయ కుట్రలా.. కర్నూలు జైలు అధికారులపై జగన్ ఫైర్!
Advertisement

Jagan Jail: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసేందుకు కర్నూలు జైలును వెళ్లిన జగన్‌కు ములాఖత్‌ సమయంలో అధికారులు ఫొటోలు, వీడియోలు తీశారు. దీనిపై జగన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను అవమానించేలా వ్యవహరించారని ఆరోపించారు. కానీ జైలు అధికారులు మాత్రం మరో వాదన వినిపించారు.

ములాఖత్‌..

ఇది వ్యక్తిగత నిర్ణయం కాదని. ఈ-ప్రిజన్స్‌ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న నిబంధనలను పాటించామని జైలు సూపరింటెండెంట్‌ స్పష్టం చేశారు. విరూపాక్షి, ఆయన సోదరుడు శ్రీరాములుతో జగన్‌ వేర్వేరుగా ములాఖత్‌ కావడంతో నిబంధనల ప్రకారం ఫొటోలు నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Also read: స్వాతంత్రం రోజున కూడా.. ప్రజల్ని వదలని పాక్.. ఇంధన ధరలు పెంచి బిగ్ షాక్!

రాజకీయ అనుమానాలు..

జైలు నిబంధనలు, టెక్నికల్ రూల్స్ పరంగా అధికారులు చెప్పేది సాంకేతికంగా సరైనదే కావచ్చు. కానీ, ఒక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం విషయంలో కనీస ప్రొటోకాల్, గౌరవం పాటించడంలో జరిగే లోపాలు ఇలాంటి వివాదాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ప్రతి అరెస్ట్, ప్రతీ ములాఖత్, ప్రతి ఫోటో వెనుక రాజకీయ అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఇలాంటి వాతావరణం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆరోగ్యకరమైన పరిణామం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Also Read: వెన‌క్కి త‌గ్గిన తెలంగాణ స‌ర్కార్‌.. మిగులు ధాన్యం విష‌యంలో వేలం ద్వారానే ప‌రిష్క‌రించుకోవాలని నిర్ణ‌యం..

Tags

Related News

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

Big Stories

Advertisement
×