E-Paper
Advertisement

ఏపీలో మొదలైన మరో కొత్త పొలిటికల్ వార్.. బలైపోతున్న నిరుద్యోగులు!

ఏపీలో మొదలైన మరో కొత్త పొలిటికల్ వార్.. బలైపోతున్న నిరుద్యోగులు!
Advertisement

 AP Exam Politics: ఏపీలో పరీక్షలు రాజకీయ అస్త్రాలుగా మారాయి. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తుంటే.. గతంలో గ్రూప్‌-1 మూల్యాంకనంలో మోసాలు జరిగాయని టీడీపీ అంటోంది. డీఎస్సీ అంశంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీకి, సిట్ నివేదిక రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.

718 చోట్ల దిద్దుబాట్లు..

గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకన రికార్డులను పరిశీలిస్తే ఏకంగా 718 చోట్ల దిద్దుబాట్లు, ఓవర్‌రైటింగ్‌లు జరగడం, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుల్లో ఇది నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. డీఎస్సీ అంశంపై వైసీపీ చేస్తున్న రాజకీయ పోరును డైవర్ట్ చేయడానికే కూటమి ప్రభుత్వం ఈ గ్రూప్-1 అస్త్రాన్ని ప్రయోగించిందా లేక దర్యాప్తులో నిజాలు వెలుగు చూశాయా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

Also Read: వ్యక్తిగత దూషణలు చేయవద్దు.. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

యువత భవిష్యత్తు..

ఇలా ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటూ, సాక్ష్యాల పేరిట సాగిస్తున్న ఈ రాజకీయ క్రీడలో నిరుద్యోగుల కన్నీళ్లు ఎవరికీ కనిపించడం లేదా? అక్రమాలు ఎవరి కాలంలో జరిగినా, అది నేరమే కానీ, ఆ నేరాన్ని అడ్టుపెట్టుకుని సాగించే రాజకీయ చదరంగంలో యువత భవిష్యత్తును బలిపెట్టడం క్షమించరాని నేరం.

Advertisement

Also read: కాంగ్రెస్‌కు రాజగోపాల్ రెడ్డి గుడ్‌బై చెప్తారా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!

Tags

Related News

న్యాయ విద్యార్థుల పోరాటమా లేక రాజకీయ కుట్రమా.. నల్సార్ వివాదంపై దేశవ్యాప్తంగా రచ్చ!

కాంగ్రెస్‌కు రాజగోపాల్ రెడ్డి గుడ్‌బై చెప్తారా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!

మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ ఫైర్.. కాంగ్రెస్‌కు గండం పొంచి ఉందా?

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులో షాకింగ్ ట్విస్ట్.. S-షేప్ రోడ్డు మలుపుల వెనుక ఉన్న నిజాలివే!

మోదీ విదేశాంగ విధానం పై రాహుల్ గాంధీ సెటైర్లు..!

నిబంధనలా లేక రాజకీయ కుట్రలా.. కర్నూలు జైలు అధికారులపై జగన్ ఫైర్!

వెన‌క్కి త‌గ్గిన తెలంగాణ స‌ర్కార్‌.. మిగులు ధాన్యం విష‌యంలో వేలం ద్వారానే ప‌రిష్క‌రించుకోవాలని నిర్ణ‌యం..

Big Stories

Advertisement
×