E-Paper
Advertisement
సీఎం వస్తేనే అసెంబ్లీకి వస్తారా.. అధికార మంత్రుల తీరుపై సొంత నేతలు ఫైర్!
కోట్లలో ముంచారు.. మళ్లీ అదే బాధితులకు వల! 400 డాలర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల కొత్త మోసం
కేసీఆర్‌కు సొంత ఇల్లు కూడా లేదు..కానీ ఆయన వందల ఎకరాలున్న కుటుంబంలో పుట్టారు!
కేసీఆర్ కుటుంబానికి బిగుసుకున్న ఉచ్చు.. భూ అక్రమాలపై సిట్ విచారణకు ప్రభుత్వం సిద్ధం!
పశ్చిమాసియాలో హైటెన్షన్.. యుద్ధానికి అమెరికా గ్రీన్ సిగ్నల్!
రేవంత్‌ విప్పిన బీఆర్‌ఎస్‌ భూ బాగోతం చిట్టా! నిషేధిత భూములపై క్లారిటీ.. భూదోపిడీపై ఖుల్లం ఖుల్లా..!
నోటి దూలతో కొంపముంచుకున్నారా.. ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిపై కేసీఆర్ వేటు..?

నోటి దూలతో కొంపముంచుకున్నారా.. ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిపై కేసీఆర్ వేటు..?

Tata Madhu: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం గులాబీ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మధు రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నట్లు గులాబీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆయన వ్యవహారశైలి, తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఆగ్రహానికి కారణమైనట్లు విశ్వసనీయ వర్గాల […]

టీ కాంగ్రెస్ పార్టీలో ఆ ఒక్క పోస్ట్ యమ హాట్ గురు.. ఇక అందరి చూపు అటువైపే!
మేనల్లుడి షాక్‌తో కంటతడి పెట్టిన బొత్స.. విజయనగరంలో సైకిల్ వైపు వైసీపీ కేడర్!
కేసీఆర్‌ పాలనపై ఉద్యోగుల వ్యతిరేకత ఇంకా సజీవం.. మద్దతు కూడగట్టేందుకు హరీశ్‌ యత్నం.. దగ్గరికి కూడా రానివ్వని జేఏసీ..

కేసీఆర్‌ పాలనపై ఉద్యోగుల వ్యతిరేకత ఇంకా సజీవం.. మద్దతు కూడగట్టేందుకు హరీశ్‌ యత్నం.. దగ్గరికి కూడా రానివ్వని జేఏసీ..

కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో జీవో నెం. 317 చెలగాటమాడింది. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌ లైన్‌తో ఉద్యమానికి ఊపిరిలూదిన కేసీఆర్‌ వెన్నంటే నడిచారు ఉద్యోగులు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో ఉద్యోగుల పాత్ర కీలకంగా మారింది. ఉద్యమానికే కాదు.. కేసీఆర్‌కూ ఊతంగా నిలిచారు. అధికారం వచ్చిన తరువాత గానీ అసలు రూపం బయటపడదు అన్నట్టుగా.. ఉద్యమకాలం నాటి సహచరులంతా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మారిన తరువాత తీరు మారింది. అహంకారం పెరిగింది. పట్టింపు లేకుండా […]

ఆ మూడే మమ్మల్ని గెలిపించనున్నాయి.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న రామన్న.. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి..

ఆ మూడే మమ్మల్ని గెలిపించనున్నాయి.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న రామన్న.. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి..

ఎన్డటీవీకి కేటీఆర్‌ ఇంటర్వ్యూ ఇచ్చాడు. కీలక విషయాలు వెల్లడించాడు. మూడు అంశాలను ప్రతిపాదికగా చేసుకుని, తిరిగి తాము అధికారంలోకి రావడం పక్కా అని కుండబద్దలు కొడుతున్నాడు. ఒకటి.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఇంకా జనాల్లో సజీవంగా ఉండటం. తెలంగాణ ప్రజలు తాము ఓడిపోయామని మొత్తం మైండ్‌లో నుంచి పార్టీని తుడిచిపెట్టలేదంటున్నాడాయన. ఇంకా బలంగా ఉందని, ప్రత్యామ్నాయంగానే జనాలు ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చాడు. తక్కువ మార్జిన్‌తో ఓటమి పాలైన విషయాన్ని వెల్లడించిన కేటీఆర్‌.. రేవంత్‌ ఏమీ మాస్‌ అప్పీల్‌ ఉన్న నేతేమీ […]

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్.. 20 రకాల నోటిఫికేషన్లు విడుదల!

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్.. 20 రకాల నోటిఫికేషన్లు విడుదల!

APPSC Recruitment: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నోటిఫికేషన్లు వచ్చేశాయ్. ఏపీపీఎస్సీ నుంచి భారీ రిక్రూట్‌మెంట్‌కు లైన్ క్లియర్‌ అయ్యింది. ఒకేరోజు 20 రకాల నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయ్. వివిధ శాఖల్లో 892 పోస్టుల భర్తీకి బ్రీఫ్‌ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయ్. వీటిలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కూడా ఉంది. మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ కలెక్టర్‌లు, ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు, డీఎస్పీ సివిల్, డీఎస్పీ కమ్యూనికేషన్స్, డీఈవోలు, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఆర్టీవోలు, మున్సిపల్ […]

బిగ్ ఎవిడెన్స్‌తో బిగ్ టీవీ సిట్ సంచలనం.. యాదాద్రి జిల్లా హెజీ ఫార్మాలో అరాచకం గుట్టురట్టు!

బిగ్ ఎవిడెన్స్‌తో బిగ్ టీవీ సిట్ సంచలనం.. యాదాద్రి జిల్లా హెజీ ఫార్మాలో అరాచకం గుట్టురట్టు!

Hetero Pharma: బతుకు తెర్లయి ఒళ్లంతా  గాయాల జల్లెడై విలవిల్లాడుతోన్న వీళ్లు పదేళ్ల కిందటి వరకు భూముల్ని నమ్ముకొని బాగా బతికినోళ్లే ఇప్పటికీ ఆసాములే కానీ  ఇప్పుడు నోటి కాడికి బుక్కెడు బువ్వలేక, తిన్నీకీ రెక్కలాడక జీవచ్ఛవల్లా తల్లడిల్లుతున్నారిలా.. హెజీలో అరాచకాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా అంతమ్మగూడెంలో ఈ  దైన్యానికి, విధ్వంసానికి కారణం, కారకులెవరు? అదిగో హెజిలో ఫార్మా అనబడే ఆ ఆషాడభూతమేనని  వేలెత్తి, ఎలుగెత్తి చాటుతోంది పల్లె గొంతుక అవ్వల్‌ రైట్‌ ఆగ్రహం అది. టెస్టుల్లో హెజీలో […]

అటకెక్కిన ఫైలు కిందికి దిగింది.. రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల దుమ్ము దులుపుతున్న సర్కార్‌..!

Big Stories

Advertisement
×