E-Paper
Advertisement

గల్ఫ్ యుద్ధంతో పాకిస్తాన్ బిజినెస్.. శాంతి కబుర్ల పేరుతో ఆయుధాలు అమ్ముతున్న పాక్!

గల్ఫ్ యుద్ధంతో పాకిస్తాన్ బిజినెస్.. శాంతి కబుర్ల పేరుతో ఆయుధాలు అమ్ముతున్న పాక్!
Advertisement

Pakistan Weapons: నోటితో శాంతి మంత్రాలు.. చేతితో ఆయుధాల వ్యాపారం చేస్తోంది పాకిస్తాన్. అమెరికా-ఇరాన్ మధ్య రాజీ కుదురుస్తామంటూ బిల్డప్ ఇస్తున్న ఇస్లామాబాద్, గల్ఫ్ రీజియన్‌లో రాజుకుంటున్న యుద్ధ జ్వాలలను తన స్వార్థానికి వాడుకుంటోంది. ఇంటెలిజెన్స్ సోర్స్ ప్రకారం వార్ ఎఫెక్టెడ్ గల్ఫ్ దేశాలకు పాక్ పెద్దెత్తున ఆయుధాలను సరఫరా చేస్తోంది.

300 కిలోమీటర్ల దూరం..

ఇరాక్, కువైట్ దేశాలకు పాకిస్తాన్ లైట్నింగ్-2 అనే ప్రమాదకరమైన లోయిటరింగ్ మ్యునిషన్ డ్రోన్లను విక్రయిస్తోంది. వాటిని టెస్టింగ్ కూడా సక్సెస్ ఫుల్ గా చేసిందట. 300 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్లను ఆక్యూరసీతో డ్యామేజ్ చేయగల సామర్థ్యం ఈ డ్రోన్లకు ఉంది.

Advertisement

Also Read: ‘నా వయసు 15 ఏళ్లే.. నన్ను క్షమించండి’.. మోదీ విషయంలో యువతి యూటర్న్!

దౌత్య సంబంధాలు..

కేవలం డ్రోన్లు మాత్రమే కాదు.. చైనాతో కలసి జాయింట్ గా తయారుచేసిన JF-17 ఫైటర్ జెట్లను అజర్‌బైజాన్, ఖతార్, యెమెన్‌లకు విక్రయించేందుకు పాకిస్తాన్ ఒప్పందాలు పూర్తి చేసుకుంది. అంతేకాకుండా అడ్వాన్స్ గా JF-17 బ్లాక్-4 వేరియంట్‌ను కూడా రెడీ చేస్తోంది. అమెరికా, ఇరాన్‌లతో దౌత్య సంబంధాలు కొనసాగిస్తూనే.. మరోవైపు చైనా అండతో గల్ఫ్ దేశాల్లో తన ఆయుధ మార్కెట్‌ను విస్తరించుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.

Advertisement

Also read: గల్లీలో కొట్లాటలు.. ఢిల్లీలో కౌగిలింతలు.. బీజేపీ నేతల నాటకానికి హైకమాండ్ చెక్!

Related News

ఆ మూడే మమ్మల్ని గెలిపించనున్నాయి.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న రామన్న.. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి..

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్.. 20 రకాల నోటిఫికేషన్లు విడుదల!

బిగ్ ఎవిడెన్స్‌తో బిగ్ టీవీ సిట్ సంచలనం.. యాదాద్రి జిల్లా హెజీ ఫార్మాలో అరాచకం గుట్టురట్టు!

అటకెక్కిన ఫైలు కిందికి దిగింది.. రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల దుమ్ము దులుపుతున్న సర్కార్‌..!

సెప్టెంబర్ 17న తెలంగాణలో త్రిముఖ రాజకీయం.. మూడు పేర్లు.. మూడు పార్టీల హోరాహోరీ!

బాల్కొండ నుంచి పోటీకి రెడీ అని గ్రీన్‌ సిగ్నల్‌..! మాజీ మంత్రి వేములకు సరైన పోటీగా అధిష్టానం నిర్ణయం..!

ఉద్యోగులను పట్టించుకోకపోవడంతోనే.. పరిపాలన కుంటుపడింది.. పథకాలు పడకేశాయి..!

కేటీఆర్‌ పీఆర్వోనా మజాకా? అప్పుడు షాడో సీఎం కేటీఆర్‌ బలం.. ఇప్పుడు కాబోయే సీఎంకు పీఆర్వో… అందుకే ఆ రంకెలు.. !

Big Stories

Advertisement
×