E-Paper
Advertisement

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!
Advertisement

Jantar Mantar: పర్‌ ప్రక్రియ సీఈసీ వ్యవహారంపై దుమారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. పిటిషన్లు వెల్లువెత్తాయి. అదే బాటలో ఇప్పడు జంతర్‌ మంతర్‌ ధర్నా వేదిక మార్పు పాలిటిక్స్‌ను హీటెక్కిస్తోంది. డీ నోటీఫైని వ్యతిరేకిస్తూ జంతర్‌ మంతర్‌లో నిరసనలకు ప్రయత్నించిన కార్యకర్తలను విద్యార్ధులను పోలీసులు అరెస్ట్‌ చేయడంపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జంతర్‌ మంతర్‌లో..

శాంతియుతంగా నిరసనలు చేపట్టిన వాళ్లను నిర్బంధించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే అని ఎక్స్‌ లో పోస్ట్‌ చేశారాయన. తమకు మద్దతుగా నిలిచినందుకు రాహుల్‌కు థ్యాంక్స్‌ చెప్తూ ట్వీట్‌ చేశారు సీజేపీ నేత అభిజీత్‌ దీప్కే జంతర్‌ మంతర్‌లో ఆంక్షలు విధిస్తే దేశాన్ని జంతర్‌ మంతర్‌గా మారుస్తామన్నారు. ఆకాశభవన్‌ వాణీ.. జంతర్‌ మంతర్‌.. ఆందోళనల్లో గాయపడిన స్టూడెంట్స్‌ రాహుల్‌ గాంధీని కలిశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూసే వాళ్లు, ఆందోళనకారులపై దాడులకు పాల్పడిన వాళ్లు మూల్యం చెల్లించక తప్పదన్నారు రాహుల్‌. ప్రతీ ఘటన రికార్డు అవుతుందన్నారు.

బురదచల్లుతారా?

Advertisement

ఓట్ల చోరీకి ప్రధాని మోదీ సూత్రధారి.. హోంమంత్రి అమిత్‌ షా పాత్ర దారి ఆని ఆరోపించారు రాహుల్‌. సర్‌ ప్రక్రియ లేనప్పుడు కాంగ్రెస్‌ గెలవలేకపోయింది.. 2029 ఎన్నికల ఫలితాల్లో కూడా అదే రిపీట్‌ అవుతుందన్నారు అమిత్‌ షా. గెలవలేక రాజ్యాంగ వ్యవస్థలపై బురదచల్లుతారా? అని విపక్షాల వైఖరిని విమర్శించారాయన. ఓవైపు రాజకీయం వేడెక్కుతోంది.మరోవైపు జెన్‌ జీ నిరసనలు మార్మోగుతున్నాయి. అటు సుప్రీంకోర్టులు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

Also read: కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

Tags

Related News

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

Big Stories

Advertisement
×