E-Paper
Advertisement

మెున్న బోండా, నేడు వాసంశెట్టి.. చంద్రబాబు మాటంటే లెక్కలేదా!

మెున్న బోండా, నేడు వాసంశెట్టి.. చంద్రబాబు మాటంటే లెక్కలేదా!
Advertisement

Kakinada Politics: పార్టీ అధినేత ఆదేశాలు ఒకవైపు.. క్షేత్రస్థాయిలో నేతల తీరు మరోవైపు. వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు గీసిన లక్షణరేఖను కొందరు నేతలు దాటేస్తున్నారు. కాకినాడ జిల్లా చీడిగలో శెట్టిబలిజల ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం వేదికగా ఒక అరుదైన, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నాయకుడు పాలిక శ్రీను నిర్వహించిన ఈ వేడుకలో ఏకంగా మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి దంపతులు పాల్గొని ఒకే వేదికను పంచుకోవడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.

వైసీపీ నేతలతో ఒకే ఫ్రేమ్‌లో మంత్రి సుభాష్

Advertisement

మొన్న విజయవాడలో బోండా ఉమ ఉదంతం చల్లారకముందే.. ఇప్పుడు మంత్రి సుభాష్ సైతం వైసీపీ నేతలతో ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో టీడీపీ నేతలు షాక్‌ అవుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై టీడీపీ ఆఫీస్‌కు కంప్లైంట్ వెళ్లింది. కుల సంక్షేమం, సామాజిక వర్గ కార్యక్రమాల సాకుతో ప్రత్యర్థి పార్టీలతో వేదికలు పంచుకోవడం తప్పుకాకపోవచ్చు. పార్టీ అధినేత గీసిన లైన్‌ను దాటడమే పెద్ద చర్చగా మారింది. మరి అధిష్ఠానం ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేస్తుందా.. లేదంటే క్లాస్ పీకి క్రమణశిక్షణ చర్యలు తీసుకుంటుందా?

Tags

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

రాముడి యుగం నాటి దివ్య వృక్షం.. విజయవాడలో ప్రత్యక్షం!

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

ఆయన వేలు పెడితే నాకు టికెట్ ఖాయం.. కిషన్ రెడ్డి మద్దతు ఎవరికో తెలుసా?

ఆ శాఖలోకి మీడియాకు నో ఎంట్రీ.. తెరవెనుక ఏం జరుగుతోంది?

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

మెట్రో పిల్లర్ల కేసులో అసలు కథ ఇదేనా? బెయిల్ కోసం సెక్షన్లు తగ్గించేశారా?

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

Big Stories

Advertisement
×