E-Paper
Advertisement

గ్రేటర్ హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. లక్షలాది ఓట్లకు కత్తెర పడటం ఖాయమా..?

గ్రేటర్ హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. లక్షలాది ఓట్లకు కత్తెర పడటం ఖాయమా..?
Advertisement

Voter Revision: ఓటు అంటే కేవలం కాగితం మీద ముద్రో, బాక్స్‌లో పడే బ్యాలెట్టో కాదు.. అది ఈ దేశ పౌరుడి ప్రాణవాయువు. కానీ తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు సామాన్య ఓటర్లలో తీరని ఆందోళన రేకెత్తిస్తోంది. ఎన్యుమరేషన్ గడువుకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. ఇప్పటి వరకు 80 శాతం ఎన్యుమరేషన్ కూడా పూర్తి కాలేదు.

Also Read: విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. గన్నవరం మెట్రో లైన్‌పై కీలక ముందడుగు!

వెరిఫికేషన్ అస్పష్టం..

Advertisement

ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షలాది ఓట్లు గల్లంతు కావడం గ్యారంటీ. నివాసాలు మారడం, నకిలీ ఎంట్రీలు, సాంకేతిక లోపాల పేరుతో భారీగా కోతలు ఉంటాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది ఓటర్ల డేటా వెరిఫికేషన్ ఇంకా అస్పష్టంగానే ఉంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఓటర్ల ఇళ్లకు రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమయం చేజారిపోతుంటే, ప్రతీ ఇంటి తలుపు తట్టి ఓటును కాపాడాల్సిన వ్యవస్థలు నిద్రమత్తులో ఉన్నాయా? ప్రజల గొంతుకను నొక్కేసేలా, వేలాది ఓట్లను రద్దు చేసి సరిపెట్టుకుంటారా? లేక ప్రతీ అర్హుడికి ఓటు హక్కు మిగిలేలా చూస్తారా?

Advertisement

Also Read: పొత్తులు లేవు.. ఒంటరిగానే బరిలోకి.. జనసేనకు తెలంగాణ బీజేపీ షాక్!

Tags

Related News

బైపోల్ తో ఇక అన్నీ సమకూరుతున్నట్టేగా! ఇందిరమ్మ ఇండ్లకు కొదవలేదు… అభివృద్ధి పనులకు అడ్డులేదు..!

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

Big Stories

Advertisement
×