E-Paper
Advertisement

వైరల్ కావడం కోసం ఏమైనా చేస్తారా.. టాలీవుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో మైండ్ బ్లాకింగ్ డ్రామాలు!

వైరల్ కావడం కోసం ఏమైనా చేస్తారా.. టాలీవుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో మైండ్ బ్లాకింగ్ డ్రామాలు!
Advertisement

Tollywood Promotions: అటెన్షన్.. ఇప్పుడు టాలీవుడ్‌లో కొందరికి కావాల్సింది కేవలం అటెన్షన్. సినిమా ఎలా ఉందనేది పక్కనబెడితే, ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడానికి, వైరల్ అవ్వగానికి, కొన్ని లైకులు పోగేసుకోవడానికి వేయకూడని వేషాలన్నీ వేస్తున్నారు. స్క్రీన్‌పై కాదు. ఏకంగా సినిమా ఈవెంట్లలో, మీడియా స్టూడియోల్లో వేషాలు వేస్తూ ఆవేశాలు ప్రదర్శిస్తున్నారు. తాజాగా నటుడు పుట్టా భాను ఎమోషన్స్‌ పీక్స్‌కు వెళ్లి.. అందరు చూస్తుండగా స్టేజ్‌పై తన చెంపలు తానే వాయించుకున్నాడు.

ప్రమోషన్లా.. పిచ్చి ప్రదర్శనలా

త్రిబాణధారి బార్బరిక్ సినిమా డైరెక్టర్ అయితే ఏకంగా చెప్పుతోనే కొట్టుకున్నాడు. పోనీ ఇక్కడితో ఆగారా అంటే.. బేబి సినిమా ప్రివ్యూ ఈవెంట్‌లో మైక్ విసిరికొట్టడం, మరోవైపు అజయ్ భూపతి వంటి దర్శకులు వేదికలపై తొడలు గొట్టడం.. ఇవన్నీ చూస్తుంటే అసలు ఇవి సినిమా ప్రమోషన్లా లేక విపరీతమైన పిచ్చి ప్రదర్శనలా అనిపిస్తుంది. నటుడు ప్రభాకర్ కొడుకు చేసిన వల్గర్ కామెంట్స్ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపాయి. ఇవి చాలవన్నట్టు హీరోయిన్స్‌, యాంకర్లను కామెంట్ చేయడం రిపోర్టర్లపై రివర్స్ అటాక్ చేయడం ఇలా ఏదో ఒకరకంగా లైకులకు ఆశపడి. ఆవేశపడుతున్నారు.

Advertisement

Also Read: 100 సార్లు అరెస్ట్ చేసినా తగ్గేదేలే.. ప్రజలే బుద్ధి చెప్తారు.. ఏపీ సర్కార్‌పై అంబటి ఫైర్!

సమాజానికి ఏం సందేశం..

ఈ చౌకబారు వేషాల వల్ల సినిమాకు నిజంగా హైప్ వస్తుందా? కంటెంట్‌లో దమ్ముంటే ప్రేక్షకుడే సినిమాను నెత్తిన పెట్టుకుంటాడు. ఇలాంటి వెర్రీ ప్రచారాల వల్ల థియేటర్లకు జనాలు రారని ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రూ చేశాయి. కళను గౌరవించాల్సిన వాళ్లే ఇలా పిచ్చి చేష్టలు చేస్తూ సమాజానికి ఏం సందేశమిస్తున్నట్టు?

Advertisement

Also Read: ఏపీ ప్రజల పదేళ్ల కన్నీళ్లకు ముగింపు లభిస్తుందా.. అగ్రిగోల్డ్ వేలం ప్రక్రియపై అసలు నిజాలివే!

Tags

Related News

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

Big Stories

Advertisement
×