E-Paper
Advertisement

ట్రంప్ టవర్స్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ప్రాపర్టీ ధరలు పెరుగుతాయా?

ట్రంప్ టవర్స్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ప్రాపర్టీ ధరలు పెరుగుతాయా?
Advertisement

Trump Towers: హైదరాబాద్ అంటే ఇప్పుడు కేవలం ఐటీ హబ్ కాదు. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్. రీటైల్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు అంతర్జాతీయ బ్రాండ్లను ఆకర్షిస్తున్న భాగ్యనగరం.. ఇప్పుడు లగ్జరీ లివింగ్‌లో మరో మైలురాయికి చేరబోతోంది. ఏకంగా 2వేల కోట్ల రూపాయల భారీ అంచనాతో ట్రంప్ టవర్స్ రాబోతున్నాయి. 65 అంతస్తులతో నిర్మితమయ్యే జంట టవర్లలో 450 అపార్ట్‌మెంట్లు, 16 అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌస్‌లు ఉండనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక బ్రాండ్‌లలో ఒకటైన ట్రంప్ టవర్స్ ఫస్ట్ టైమ్ సౌత్ ఇండియాలో అదీ కూడా మన హైదరాబాద్‌లో కాలుమోపడం నగరం సాధించిన ఆర్థిక సత్తాకు నిదర్శనమని చెప్పాలి.

ఒక్కో ఫ్లాట్ ధర 5 కోట్ల నుంచి 18 కోట్లు..

Advertisement

ఇక్కడ ఒక్కో ఫ్లాట్ ధర 5 కోట్ల నుంచి ఏకంగా 18 కోట్ల వరకు ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఏ స్థాయి అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్టో. ఇక ఈ ప్రాజెక్ట్‌లోని అత్యంత విలాసవంతమైన పెంట్ హౌజ్ ను ఒక ప్రముఖ వ్యాపార కుటుంబం 62 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం రియాల్టీ రంగాన్ని షాక్‌కు గురిచేస్తోంది. మరి ఈ ట్రంప్ టవర్స్ హైదరాబాద్‌ బ్రాంబ్‌ ఇమేజ్‌ ని ఏ రేంజ్‌కి తీసుకెళ్తుందో చూడాలి.

Tags

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

రాముడి యుగం నాటి దివ్య వృక్షం.. విజయవాడలో ప్రత్యక్షం!

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

ఆయన వేలు పెడితే నాకు టికెట్ ఖాయం.. కిషన్ రెడ్డి మద్దతు ఎవరికో తెలుసా?

ఆ శాఖలోకి మీడియాకు నో ఎంట్రీ.. తెరవెనుక ఏం జరుగుతోంది?

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

మెట్రో పిల్లర్ల కేసులో అసలు కథ ఇదేనా? బెయిల్ కోసం సెక్షన్లు తగ్గించేశారా?

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

Big Stories

Advertisement
×