E-Paper
Advertisement

బ్రిజ్ భూషణ్ అంత సుద్దపూసా.. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా వదిలేదే లేదన్న వినేష్ ఫోగట్!

బ్రిజ్ భూషణ్ అంత సుద్దపూసా.. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా వదిలేదే లేదన్న వినేష్ ఫోగట్!
Advertisement

Brij Bhushan: బ్రిజ్‌ భూషణ్‌ అంత సుద్దపూసా? రెజ్లింగ్‌ సర్కిల్‌లో ఇదే మాట చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ కోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చినా సరే అతనికి శిక్ష పడేవరకు వదిలేదే లేదంటున్నారు రెజ్లర్స్‌. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ ప్రెసిడెంట్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్ సింగ్‌ సుద్దపూస కాదని, ఆయనకు శిక్ష పడాల్సిందేనంటున్నారు వుమెన్‌ రెజ్లర్స్‌. బ్రిజ్‌ భూషణ్‌, WFI మాజీ సెక్రటరీ వినోద్‌ తోమర్‌లపై లైంగిక వేధింపుల ఆరోపణలు దుమారం రేపాయి.

ఢిల్లీ కోర్టు తీర్పు..

ఐతే విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందంటూ బ్రిజ్‌ భూషణ్‌, వినోద్‌ తోమర్‌లను నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు తీర్పు ఎలా వున్న తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదన్నారు రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌. ఢిల్లీ కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామన్నారు. తమపై వచ్చిన ఆరోపణల్లో నిజంలేదు కాబట్టీ కోర్టు తమకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందన్నారు బ్రిజ్‌భూషన్‌.

Advertisement

Alao Read: వైఎస్ జగన్ వేసిన పునాదిపై టీడీపీ గొప్పలా.. మంత్రి గురుమూర్తి ఫైర్!

సంచలన ఆరోపణలు..

ఇల్లు అలకగానే పండగ కాదు. బ్రిజ్‌ భూషణ్‌ అండ్‌ కోకు అసలైన మొసళ్ల పండుగ మున్ముందు వుంటుందన్నారు వినేష్‌ ఫోగట్‌. మొదటి నుంచి కూడా వ్యవస్థలన్నీ బ్రిజ్‌ భూషన్‌ను కాపాడేందుకు యత్నించాయని సంచలన ఆరోపణలు చేశారామె. తాము ఇప్పటికీ ధైర్యాన్ని కోల్పేలేదని, కోల్పోమని నిజం గెలిచే వరకు న్యాయం జరిగే వరకు తామ పోరాటం కొనసాగుతుందన్నారు వినేష్‌ ఫోగట్‌ .

Advertisement

Also Read: లివింగ్ రిలేషన్‌షిప్‌పై సుప్రీంకోర్టు సెన్సేషనల్ జడ్జ్‌మెంట్!

Tags

Related News

లివింగ్ రిలేషన్‌షిప్‌పై సుప్రీంకోర్టు సెన్సేషనల్ జడ్జ్‌మెంట్!

రాజకీయ విమర్శలా? మానసిక వేధింపులా.. తమిళనాడు నుంచి ఏపీ దాకా ఇదే రచ్చ!

న్యాయం ఆలస్యమైతే అన్యాయమే!

అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు.. పోల‌వ‌రం క్రెడిట్ కోసం వైసీపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌!

హీరోగా ఓకే, బిజినెస్‌మెన్‌గా డబుల్ ఓకే… పొలిటిక‌ల్‌గా నాట్ ఓకే.. యావ‌రేజ్ లీడ‌ర్‌!

క్షుద్రపూజ‌ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న తెలంగాణ‌.. అజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న‌లో బిజీగా రెండు పార్టీలు!

తెలంగాణ సచివాలయంలో షాడో ల దందా కలకలం!

Big Stories

Advertisement
×