E-Paper
Advertisement

జగన్ మాస్టర్ ప్లాన్.. అసెంబ్లీకి వస్తారా..?

జగన్ మాస్టర్ ప్లాన్.. అసెంబ్లీకి వస్తారా..?
Advertisement

YS Jagan: వైసీపీ ఫుల్ యాక్టివ్‌ మోడ్‌లోకి వచ్చేసినట్టు కనిపిస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిరుద్యోగుల ఆక్రోశం, వీధుల్లో చెలరేగిన ఆందోళనలు వైసీపీకి కొత్త రాజకీయ ఊపిరి ఊదాయి. కేడర్‌లో పెరిగిన జోష్‌ను ఆయుధంగా మార్చుకుని.. కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు జగన్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. రేపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు వైఎస్‌ జగన్‌. తాజా రాజకీయ పరిణామాలు… ప్రభుత్వ నిర్ణయాలు… ప్రజా సమస్యలపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.

సభకు జగన్ హాజరై గళమెత్తుతారా?

Advertisement

అయితే, అందరి దృష్టి మాత్రం అసెంబ్లీ అంశంపైనే ఉంది. సభకు జగన్ హాజరై గళమెత్తుతారా? లేదంటే బహిష్కరణ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తున్నారా అన్నది రేపటి మీటింగ్‌లో తేలిపోనుంది. మరోవైపు, ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదని పాలకపక్షం తెగేసి చెబుతున్న వేళ… ప్రజల్లోనే ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషించాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుని, గేర్ మార్చబోతున్న ఈ సమావేశం తర్వాత ఏపీ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Tags

Related News

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?

తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్.. పార్టీ పటిష్టం కోసం వేసిన స్కెచ్ ఇదే!

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

ఖైరతాబాద్ ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీపై అమిత్ షా ఫుల్ ఫోకస్!

ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?

తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 2.50 కోట్లతో కొత్త ప్రాజెక్ట్!

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

Big Stories

Advertisement
×