BigTV English

Bigg Boss AgniPariksha: కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టిన అగ్నిపరీక్ష!

Bigg Boss AgniPariksha: కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టిన అగ్నిపరీక్ష!
Advertisement

Bigg Boss AgniPariksha:అగ్ని పరీక్ష షోకి సంబంధించిన 12 ఎపిసోడ్ మొదటి ప్రోమోని తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో కంటెస్టెంట్స్ ఎవరు ఎలాంటివారో గుర్తించి వారికి తగిన బ్యాడ్జి ఇచ్చి.. ఆ బ్యాడ్జిని ఎందుకు ఇచ్చారో తెలియజేయాలని కూడా తెలిపారు. అందులో భాగంగానే ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. ప్రోమోలో శ్రీముఖి మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న ఈ 11 బ్యాడ్జిల్లో నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక బ్యాడ్జి ను తీసుకొని.. అది మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారో వాళ్లను ఇక్కడికి పిలిచి.. ఎందుకు అది ఇవ్వాలనుకున్నారో అనే విషయాన్ని చెప్పాలి. అంటూ గేమ్ స్టార్ట్ చేశారు.


ఇక అందులో భాగంగానే ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్కరికి తాము అనుకున్న బ్యాడ్ ఇచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అయితే చివర్లో ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య గొడవ కారణంగా జడ్జిలు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సి వచ్చింది. ఒక కంటెస్టెంట్ ఇంకొక కంటెస్టెంట్ కి బ్యాడ్జి ఇచ్చి ఎందుకు ఆ బ్యాడ్జ్ ఇచ్చారో కూడా తెలియజేశారు. కానీ జడ్జెస్ మాత్రం బ్యాడ్జి అందుకున్న వ్యక్తికే సపోర్ట్ చేస్తూ అక్కడ మీకు తప్పుగా అనిపించింది మాకేం అనిపించలేదు అంటూ అతడికి సపోర్టుగా నిలిచారు. దీంతో బ్యాడ్జ్ ఇచ్చిన పర్సన్ సైలెంట్ అయిపోయారు. ఇక మరో ఇద్దరి మధ్య క్లీనింగ్ కి సంబంధించిన గొడవ వచ్చింది. ఇలా ఎవరికీ వారు గొడవపడి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అగ్ని పరీక్ష ద్వారా ఐదు మంది హౌస్ లోకి..


ఇకపోతే ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి ఏకంగా 5 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఐదు మంది సామాన్యులే కావడం గమనార్హం. ఇప్పటికే 20 వేలకు పైగా అప్లికేషన్లు రాగా.. అందులో 45 మందిని ఎంపిక చేశారు. అలా ఎంపిక చేసిన వారికి బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహిస్తున్నారు. ఇందులో శ్రీముఖి హోస్ట్ గా నవదీప్, అభిజిత్, బిందు మాధవి జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. వీరంతా కూడా 45 మందిలో ఐదు మందిని ఎంపిక చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే రకరకాల టెస్టులు, టాస్కులు, గేమ్లు పెట్టి ఇటు చూసే ఆడియన్స్ లో కూడా ఉత్కంఠ రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఫిజికల్ గా, మెంటల్గా, ఎమోషనల్ గా వారిలోని సత్తాను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ అగ్నిపరీక్షలో గెలిచి హౌస్ లోకి అడుగుపెట్టబోయే ఐదు మంది ఎవరో చూడాలి.

బిగ్ బాస్ సీజన్ 9 ఆరోజే ప్రారంభం..

ఇకపోతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 లోకి అటు సెలబ్రిటీలు ఇటు కంటెస్టెంట్లు పోటాపోటీగా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున ఇప్పటికే డబుల్ డోస్.. డబుల్ హౌస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఎక్సైట్మెంట్ పెంచేశారు. మరి ఈ సీజన్ ఏ మేరకు రేటింగ్ సొంతం చేసుకుంటుందో చూడాలి

ALSO READ:Vijay- Rashmika : విజయ్, రష్మిక హ్యాట్రిక్ మూవీ షూటింగ్ నేటి నుంచే స్టార్ట్… మొత్తం స్టోరీ ఇదే

Related News

Thanuja: సిగ్గు లేదా తనుజా.. క్యారెక్టర్ తక్కువ చేసినా కూడా మళ్లీ మాట్లాడుతున్నావ్

Bigg Boss 9: ఫ్యామిలీ మెసేజ్, టెన్షన్ పడ్డ సంజన, ఆది కామెంట్స్ కి మొహం మాడ్చిన ఆయేషా

Bigg Boss Buzz: మనకి బంధాల అవసరమా, భరణికి మరోసారి క్లాస్ పీకిన శివాజీ

Emmanuel: నమ్మించి మోసం చేసిన ఇమ్మానుయేల్, నెగెటివిటీ స్టార్ట్ అయ్యే అవకాశం

Bigg Boss Bharani : హౌస్ నుంచి వెళ్ళిపోతూ కూడా మంచితనాన్ని వదిలిపెట్టలేదు, ప్రత్యేకంగా ఇమ్మానియేల్ కు..

Bigg Boss 9 promo : భరణి నామినేషన్, ఇమ్ము నమ్మించి మోసం చేశాడా? 

Bigg Boss 9 : ఏం మేనేజ్మెంట్ రా బాబు? ఇన్స్టాలో బూతులు మాట్లాడే దాన్ని తీసుకొచ్చి దుబాయ్ అంటారు

Bigg Boss 9: తెలుగు బిగ్ బాస్ కి గెస్ట్ గా హిందీ కంటెస్టెంట్.. ఆమె ఇచ్చిన సలహా విన్నారా?

Big Stories

×