Dmart Vinayaka Chavithi Offers: క్రేజీ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోవడంలో డిమార్ట్ ముందుంటుంది. స్పెషల్ ఆఫర్లు, ప్రత్యేక తగ్గింపులు, బై వన్ గెట్ వన్ ఆఫర్లు అంటూ తక్కువ ధరలకే వస్తువులను కస్టమర్లకు అందిస్తుంది. ఈ నేపథ్యంలో డిమార్ట్ నిత్యం వినియోగదారులతో కిటకిటలాడుతుంది. ఇక తాజాగా వినాయక చవితి రాబోతున్న నేపథ్యంలో చాలా మంది పండుగ షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. పండుగను దృష్టిలో పెట్టి డిమార్ట్ స్పెషల్ ఆఫర్లను పరిచయం చేసింది.
సగం ధరలకే పలు రకాలు వస్తులు
వినాయక చవితి సందర్భంగా డిమార్ట్ పలు వస్తువులపై 50 శాతం తగ్గింపు అందిస్తోంది. బ్రిటానియా జింజా పాప్స్ ధర రూ. 120 ఉంటే, ఇందులో సగం ధరకే, అంటే రూ. 60రూ లభిస్తుంది. బ్రిటానియా చీజ్ స్లైస్ ధర రూ. 460 ఉంటే, డిమార్ట్ లో కేవలం రూ. 230కే లభిస్తుంది.ఇక మంది షా టాయిలెట్ క్లీనర్ లీటర్ ధర రూ. 225 ఉంటే, డిమార్ట్ లో రూ. 112కే లభిస్తుంది. ఇక యోగా బార్ మిల్లెట్ మ్యూస్లీ ధర రూ. 270 ఉంటేచ డిమార్ట్ లో కేవలం రూ. 160కే లభిస్తోంది. ఇక 110 గ్రాముల బికాజి చౌపతి బేల్ పూరి ధర రూ. 49 ఉంటే, డిమార్ట్ లో రూ. 24కే లభిస్తోంది.
నిత్యవసరాలపైనా భారీ తగ్గింపు
నిత్యవసర సరుకుల మీద కూడా వినాయక చవితి సందర్భంగా డిమార్ట్ భారీ తగ్గింపు అందిస్తోంది. ఆర్గానిక్ కందిపప్పు బయట రూ. 365 ఉంటే, డిమార్ట్ లో రూ. 182కు లభిస్తోంది. సపోలో మీల్ మేకర్ రూ.150 ఉంటే, డిమార్ట్ రూ. 75కే లభిస్తుంది. ఏపీస్ క్లాసిక్ సీడెడ్ ఖర్జూరాలు 1/2 కేజీ రూ.199 ఉంటే, డిమార్ట్ లో రూ. 99 రూపాయలకే లభిస్తుంది. ఈస్ట్రన్ కారంపొడి అరకేజీ ప్యాకెట్ రూ. 200 ఉంటే, డిమార్ట్ లో రూ. 100 ఉంది. పలు రకాల నిత్యవసర వస్తువులు సగం ధరలకే లభిస్తాయి.
బిస్కెట్లపైనా అదిరిపోయే డిస్కౌంట్లు
డిమార్ట్ లో బిస్కెట్లపై అదిరిపోయే డిస్కౌంట్లు లభిస్తున్నాయి. సన్ ఫిస్ట్ డ్రగ్ ఫాంటసీ యమ్మీ ఫీల్ 400 గ్రాముల ప్యాకెట్ ను రూ. 150 ఉంటే, డిమార్ట్ లో రూ. 75కే లభిస్తుంది. కరాచీ బిస్కెట్ 400 గ్రాముల ప్యాకెట్ ధర రూ. 180 ఉండగా, డిమార్ట్ లో రూ. 90కే లభిస్తుంది. పలు రకాల బిస్కెట్లపై భారీ తగ్గింపు అందిస్తోంది డిమార్ట్.
ఇక కుక్ వేర్ కూడా ఇక్కడ తక్కువ ధరలకే లభిస్తున్నాయి. 5 లీటర్ల బటర్ ఫ్లై స్టెయిన్ లెస్ ఔటర్ లిస్ట్ కుక్కర్ ధర రూ. 4800 ఉంటే, డిమార్ట్ లో కేవలం రూ. 1,949కే లభిస్తోంది. ఏకంగా రూ. 3000 ఆదా అవుతుంది. పలు రకాల సబ్బులు కూడా తక్కువ ధరలకే లభిస్తున్నాయి. పలు రకాల గృహావసరాలపై ఏకంగా 60 నుంచి 70 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే షాపింగ్ చేసేయండి. భారీగా తగ్గింపు పొందండి.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?