CMR Jewellery: వెలుగుల పండుగ దీపావళి అంటే ఆనందం, ఐశ్వర్యం, శుభారంభాలకు ప్రతీక. మన భారతీయ సంప్రదాయంలో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు. అది మన సంస్కృతికి గుర్తు, మన కుటుంబ ఆనందాలకు ప్రతీక, మన ప్రత్యేకమైన జ్ఞాపకాలకు నిదర్శనం. అయితే ఈ పండుగ వేళ మీ కోసం CMR జ్యువెలరీ అందిస్తోంది అద్భుతమైన దీపావళి ధమాకా ఆఫర్లు! మీకు నచ్చిన అందమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి, పాత బంగారాన్ని కొత్త ఆభరణాలుగా మార్చుకోవడానికి, వెండి వస్తువులను సొంతం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం.
అన్ని అర్హత కలిగిన 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై వాల్యూ అడిషన్ (V.A.) కు ఫ్లాట్ 7.99% ఆఫర్ తో పాటుగా.. గాజులు, హారాలు, చెవి కమ్మలు, ఉంగరాలు, సంప్రదాయ ఆభరణాలు మీ అభిరుచికి తగిన అందమైన డిజైన్లను ఎంపిక చేసుకోండి.
గాజువాక: V.A. పై ఫ్లాట్ 5.99% ఆఫర్.
మియాపూర్: V.A. పై ఫ్లాట్ 6.99% ఆఫర్.
మిగిలిన బ్రాంచ్‌లు: V.A. పై ఫ్లాట్ 7.99% ఆఫర్.
మీ దగ్గర ఉన్న పాత బంగారాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా? పాత బంగారం ఎక్స్ఛేంజ్‌పై అదనంగా రూ.200/- ప్రయోజనం పొందండి. పూర్తి నిబంధనలు, అర్హతలను మీ సమీప CMR జ్యువెలరీ షోరూమ్‌లో తెలుసుకోండి. దీంతో పాటుగా వెండి కొనుగోలుదారుల కోసం కూడా ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీనికోసం గాజువాకలో కిలోకు రూ.5,999/- డిస్కౌంట్ మరియు మిగిలిన బ్రాంచ్‌లలో కిలోకు రూ.6,666/- డిస్కౌంట్ కలదు. ఇక DMD ఆఫర్‌పై 10% డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. వర్తించే నిబంధనలు, వివరాల కోసం షోరూమ్‌ను సంప్రదించండి.
31 అక్టోబర్ 2026 నుంచి 9 నవంబర్ 2026 వరకు ఈ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆఫర్ అందుబాటులో ఉన్న బ్రాంచ్‌లు
JC, సంపత్ వినాయక టెంపుల్ రోడ్, గాజువాక, గోపాలపట్నం, విజయనగరం, రాజాం, శ్రీకాకుళం, నర్సీపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, తిరుపతి, కొత్తగూడెం, మియాపూర్.
ఆఫర్లకు నిబంధనలు కూడా వర్తిస్తాయి. దీంతో కొనుగోలు చేసే ముందు వర్తించే డిస్కౌంట్లు, పన్నులు, మేకింగ్ ఛార్జీలు మరియు ఇతర వివరాలను సంబంధిత బ్రాంచ్‌లో నిర్ధారించుకోవాలని తెలిపారు.
Also read: తాజ్‌మహల్ చూసి నాదే అంటే ఇచ్చేస్తారా? షర్మిల ట్వీట్‌పై పేర్ని నాని సెటైర్లు!