BigTV English

Tax Free State In India: ఆ ఒక్క స్టేట్.. కోట్ల సంపాదించినా పన్ను కట్టక్కర్లేదు.. అసలు కథ తెలుసా?

Tax Free State In India: ఆ ఒక్క స్టేట్.. కోట్ల సంపాదించినా పన్ను కట్టక్కర్లేదు.. అసలు కథ తెలుసా?

Tax Free State In India: ఆదాయపు పన్ను (ITR ఫైల్ చివరి తేదీ) ఫైల్ చేయడానికి జూలై 31 చివరి రోజు అని మనందరికీ తెలసిందే. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి వ్యక్తికి ఈ పనిని పూర్తి చేయడం చాలా అవసరం. ఆదాయపు పన్ను చట్టం 1916 ప్రకారం ఆదాయపు పన్నును ప్రతి ఒక్కరు చెల్లించాలి. అయితే పన్ను చెల్లించని రాష్ట్రం భారతదేశంలో ఒకటి ఉంది. ఆ రాష్ట్రంలో ప్రజలు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.


భారతదేశంలో ప్రజలు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేని రాష్ట్రం ఉంది. పన్నులు లేని రాష్ట్రంలో జీవిస్తున్నందున ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. భారతదేశంలోని ఒక రాష్ట్రం పన్ను రహితంగా ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే ఆ రాష్ట్రాన్ని ఆదాయపు పన్ను చట్టం కింద పరిగణించడం లేదు. దేశంలోని ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేని ఏకైక రాష్ట్రం సిక్కిం.

Also Read: Parle-G Success Story: పార్లే కంపెనీ ఎలా పుట్టింది.. స్వదేశీ ఉద్యమానికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి..?


ఇక్కడి ప్రజలు ఏటా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నా.. వారు పన్ను పేరుతో ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సిక్కిం పన్ను పరిధిలోకి రాని రాష్ట్రం. ఒక షరతు కారణంగా దేశంలో పన్ను రహిత రాష్ట్రంగా సిక్కిం మిగిలిపోయింది. వాస్తవానికి సిక్కిం 1975 సంవత్సరంలో భారతదేశంలో విలీనం చేయబడింది.

ఆ సమయంలో వారు పాత చట్టాన్ని మాత్రమే స్వీకరించాలని షరతు పెట్టారు. ప్రత్యేక హోదాను కొనసాగించడానికి సిక్కిం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 1916ను స్వీకరించడానికి నిరాకరించింది. ఈ షరతును భారతదేశం కూడా అంగీకరించింది. దీని కారణంగా సిక్కిం ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 10 (26AAA) ప్రకారం పన్ను రహిత రాష్ట్రం.

Also Read: Home Loan: అదిరిపోయే న్యూస్.. జాబ్ లేకున్నా రూ. 10 లక్షల లోన్!

సమాచారం కోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 372 (F) ప్రకారం ఆదాయపు పన్ను నుండి మినహాయింపు లభిస్తుంది.  సెక్షన్ 10 (26AAA) ప్రకారం సిక్కిం నివాసి ఆదాయపు పన్ను నెట్‌లో చేర్చబడదు. భారతదేశంలో విలీనానికి ముందు సిక్కిం నివాసితులు సెక్షన్ 10 (26AAA) కింద పన్ను నుండి మినహాయించబడ్డారు. ఆ వ్యక్తులు సిక్కిం సబ్జెక్ట్స్ రెగ్యులేషన్స్, 1961 రిజిస్టర్‌లో భాగమా లేదా అనేది మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×