Today Gold Price: భారత్‌లో పసిడికి ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివాహాలు, శుభకార్యాలు జరిగినా ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ఈ ఏడాది బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. అయితే గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా గోల్డ్ రేట్స్ తగ్గాయి. పసిడి ప్రియులకు ఇది గ్యూడ్ అనే చెప్పాలి. పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు తగ్గడంతో కొనుగోలు చేసేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశీయ మార్కెట్లో పుత్తడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. 22 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.450 తగ్గింది. దీంతో రూ.80,250 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.290 తగ్గి, 87,750 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో గోల్డ్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగార ధరకు రూ.550 తగ్గింది. దీంతో రూ. 80,300కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.640 తగ్గి, రూ. 57,550 కి వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.80,250కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,750 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.80,250 వద్ద ట్రేడ్ అవుతోంది.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,750 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.80,250కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,750 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
కేరళ, కోల్‌కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.80,250 పలుకుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,750 వద్ద కొనసాగుతోంది.
Also Read: బంగారం ఇంట్లో ఉంటే ట్యాక్స్ కట్టాల్సిందేనా? ఎంత ఉంచుకోవచ్చు
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.80,250 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,750 పలుకుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.80,250 పలుకుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,750 ఉంది.
విజయవాడ, గుంటూరులో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.80,250 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 87,750 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు..
గత కొద్దిరోజులుగా స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు తాజాగా తగ్గాయి. హైదరాబాద్, చెన్నై, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,07,900 కి చేరుకుంది.
ఢిల్లీ, కోల్‌కత్తా, బెంగళూరు ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,400 ఉంది.