BigTV English

Crime News: లారీ, బొలెరో ఢీ.. స్పాట్‌లో ఐదుగురు మహిళా కూలీలు..

Crime News: లారీ, బొలెరో ఢీ..  స్పాట్‌లో ఐదుగురు మహిళా కూలీలు..

Crime News: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామంలో మంగళవారం ఉదయం లారీ, బొలేరో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు చనిపోయారు. ఈ ఘటన గుంటూరు- కర్నూలు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళా కూలీలను నరసరావుపేట వద్ద వస్తున్న కొబ్బరికాయల లోడ్ లారీ ఢీ కొట్టింది.


Also Read: కల్తీ కల్లు ప్రభావం.. 15 మంది మృతి, ఎక్కడ?

ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ బొలెరో వాహనం డ్రైవర్‌ను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగ ఉండడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఇంకా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.


Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×