Visakha Crime: విశాఖలో దారుణ హత్య చోటుచేసుకుంది. అక్కయ్యపాలెం, నందగిరి నగర్ వద్ద నడిరోడ్డుపై మహిళను కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. గమనించిన చుట్టుపక్కల ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన మహిళను సంధ్యారాణిగా పోలీసులు గుర్తించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మృతి..