BigTV English
Telangana : పండుగ వేళ పుట్టెడు దుఃఖం.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. మహిళ సజీవదహనం..
Mohinabad : యువతి డెత్ కేస్.. SI సస్పెండ్.. CI కు మెమో జారీ..
Hanamkonda : అగ్రికల్చర్ విద్యార్థిని ఆత్మహత్య.. SR యూనివర్సిటీలో విషాదం..
Hyderabad : తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్.. జర జాగ్రత్త.. పోలీసుల హెచ్చరిక..
Godavarikhani : హోటల్‌లోకి దూసుకెళ్లిన లారీ.. తప్పిన భారీ ప్రమాదం..
Nagarkurnool : విషాదం నింపిన కొత్త బట్టలు.. పిల్లల్ని చంపి.. తల్లి ఆత్మహత్య
Rangareddy : సంక్రాంతి పండక్కి ఇంటికెళ్లిన విద్యార్థిని.. కరెంట్ షాక్ తగిలి మృతి..
Anantapur : ఏడేళ్లకు పుట్టిన బిడ్డ.. బలితీసుకున్న నిమ్మకాయ
Bengaluru: సీఈఓ సుచనా సేఠ్ కొడుకును ఎందుకు చంపింది ? పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు
Rangareddy Murder : బాలాపూర్ లో కలకలం.. రౌడీషీటర్ దారుణ హత్య..
Alluri Sitarama Raju : అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం.. గిరిజన బాలికపై హత్యాచారం..
SBI Bank Manager : SBIలో సంచలనం.. రూ.4.75 కోట్లు స్వాహా..
Hyderabad : ప్రాణం తీసిన కోడి కూర.. చికెన్ తిని యువకుడు మృతి..

Hyderabad : ప్రాణం తీసిన కోడి కూర.. చికెన్ తిని యువకుడు మృతి..

Hyderabad : ఆదివారం అయితే చాలు పేద ప్రజల‌తో మొదలుకొని ప్రతి ఒక్కరు మాంసాహరం అయిన చికెన్ ను ఇష్టంగా తింటారు. కరోనా తర్వాత అయితే చికెన్ తినేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. చికెన్ ధర తక్కువ ఉంటే చికెన్ ప్రేమికులు చికెన్ షాపులకు క్యూ కడతారు. ధర ఎక్కువగా ఉంటే వారంలో ఒక్కసారి అయిన పావుకేజీ అయినా కొని వండుకుని తినే వారు ఉంటారు. అయితే హైదరాబాద్ లో జరిగిన ఓ సంఘటన విషాదం మిగిల్చింది. జితేంద్ర అనే వ్యక్తి గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఫరూక్ నగర్ మండలం లో జరగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

×