Chevella News: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చేవెళ్ల మండలం కేంద్రంలోని బస్టాండ్ వద్ద సిమెంట్ ట్యాంకర్ అదుపు తప్పి బైక్‌ను వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు తండ్రికూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల వివరాల తెలియాల్సి ఉంది. ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Jobs in SBI: ఎస్బీఐలో 6589 ఉద్యోగాలు.. ఇంకా ఒక్కరోజే సమయం మిత్రమా.. ఇప్పుడే అప్లై చేసుకోండి..
ALSO READ: Jobs in RRB: రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 జీతం.. డోంట్ మిస్