Amitha Bachachan : బాలీవుడ్ బాద్షా అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో పడిన పలు సినిమాలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ భారీ విషయాన్ని అందుకోవడంతో అమితాబ్ కు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చెయ్యడంతో పాటుగా సమాజంలో జరుగుతున్న విషయాల గురించి రెస్పాండ్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏదో ఒక మెసేజ్ షేర్ చేస్తే అమితా ఈసారి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారని తెలుస్తుంది.. తాజాగా అయినా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చర్చినీయాంశంగా మారాయి. వాటిని చూసిన బిగ్ బి అభిమానులు ఏమైందబ్బా అని కామెంట్స్ చేస్తున్నారు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఎంప్టీ పోస్టులు పెడుతున్న అమితాబ్..
అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఓ ఫార్మాట్‌ను వాడుతుంటాడు. ప్రతీ ట్వీట్‌ను నంబర్‌తో సహా వేస్తుంటాడు. ఇప్పటి వరకు ఎన్ని ట్వీట్లు వేశాడో లెక్క కూడా ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా ట్వీట్లలో నంబర్ మాత్రమే ఉంటుంది. ఇదంతా చూస్తుంటే సోషల్ మీడియాలో అంత పరిచయం మౌన పోరాటం చేస్తున్నాడా అని అనుమానం కూడా కలుగుతుంది. నిజానికి ఈయన ఉగ్రవానికి వ్యతిరేకంగా పోస్ట్లు నెంబర్ రూపంలో పెడుతున్నారని తెలుస్తుంది. ఎప్పుడైతే భారత్ ప్రతీకార చర్య తీసుకుంటుందో.. అప్పుడే మౌనాన్ని వీడేలా కనిపిస్తోంది. ఇప్పటికీ అమితాబ్ వారం రోజులు అవుతున్నా ఖాళీగానే ట్వీట్లను వేస్తున్నాడు. నెంబర్స్ అటు ఇటు మారుతున్నాయే తప్ప f ఎటువంటి టెక్స్ట్ ని టైప్ చేయకుండా పోస్ట్ gt ని ఫాలో అవుతాడు చూడాలి..
Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ కోసం ఆమని తీసుకుంటున్న రెమ్యూనరేషన్ అంత తక్కువా..?
పహల్గాం దాడిపై సెలెబ్రిటీలు స్పందన…
భారత దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ప్రశాంతంగా ఉన్న ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని ఒక్కసారి రక్తపాతం చేశారు. ఈ ఘటన పై సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ ఖాన్ త్రయం కాస్త ఆలస్యంగా స్పందించడంతో వారి మీదా విమర్శలు వచ్చాయి. ఇక ఆమిర్ ఖాన్, షారుఖ్, సల్మాన్ ఖాన్ ఇలా అందరూ కూడా ఉగ్రదాడిని ఖండించారు. ఇప్పటికే భారత్ పాక్ పై ప్రతీకారం తీర్చుకొనేందుకు రంగం సిద్ధం చేసింది.. త్వరలోనే ముష్కరులను మట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ మాత్రమే అటు టాలీవుడ్ లోని సినీ ప్రముఖులు కూడా ఈ ఘటన పై తీవ్రంగా ఖండిస్తున్నారు. త్వరలోనే భారత ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టబోతుంది. ఇక ఇప్పటికైనా అమితాబ్ మౌనం వీడటారేమో చూడాలి. ఏది ఏమైనా ఆయన ట్వీట్స్ పై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.