BigTV English
Advertisement

This Week Theater and OTT Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!

This Week Theater and OTT Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!

This Week Theater and OTT Releasing Movies: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే మరి ఈ ఏప్రిల్ మూడో వారంలో థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు.. అలాగే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.


థియేటర్ చిత్రాలు:

పారిజాత పర్వం:


సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త మూవీ ‘పారిజాత పర్వం’. ఈ మూవీలో సునీల్, చైతన్య రావు, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 19న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శరపంజరం:

నవీన్ కుమర్ గట్టు కథానాయకుడిగా నటిస్తోన్న కొత్త సినిమా ‘శరపంజరం’. ఈ మూవీకి అతడే దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ 19న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Also Read: ఇండస్ట్రీలో మరో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన నిర్మాత..!

మారణాయుధం:

మాలాశ్రీ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన తాజా చిత్రం ‘మారణాయుధం’. ఈ సినిమా కూడా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు:

నెట్‌‌ఫ్లిక్స్‌:

ఎనీవన్‌ బట్‌‌యూ(హాలీవుడ్‌) ఏప్రిల్‌ 15

రెబల్‌ మూన్‌-2(హాలీవుడ్‌) ఏప్రిల్‌ 19

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌:

చీఫ్‌ డిటెక్టివ్‌ 1958(కొరియన్‌) ఏప్రిల్‌ 19

సైరన్‌(తెలుగు) ఏప్రిల్‌ 19

Also Read: కంగువ’ నుండి స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్.. స్టోరీ ఎలా ఉండబోతుందో తెలిసిపోయింది..?

ఆహా:

మై డియర్‌ దొంగ(తెలుగు) ఏప్రిల్‌ 19

బుక్‌ మై షో:

డ్యూన్‌(హాలీవుడ్) ఏప్రిల్‌ 16

లయన్స్‌ గేట్‌‌ప్లే:

డ్రీమ్‌ సినారియో(హాలీవుడ్‌) ఏప్రిల్‌ 19

ద టూరిస్ట్‌(వెబ్‌సిరీస్‌-2) ఏప్రిల్‌ 19

జియో సినిమా:

పొన్‌ ఒండ్రు కేంద్రేన్‌(తమిళ) ఏప్రిల్‌ 14

Also Read: ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే..?

ది సింపథైజర్‌(వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 14

ఆర్టికల్‌ 370(హిందీ) ఏప్రిల్‌ 19.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×