BigTV English

Balayya : తస్సాదియ్యా.. పైసా వసూల్ అంటున్న బాలయ్య..

Balayya : తస్సాదియ్యా.. పైసా వసూల్ అంటున్న బాలయ్య..

Balayya : నందమూరి నరసింహం బాలయ్య ప్రస్తుతం తెలుగులో బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న అఖండ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ తో పాటు రజనీకాంత్ మూవీ లో కూడా కీలక పాత్రలో నటించబోతున్నారన్న విషయం తెలిసిందే.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ సినిమా ఎంత పెద్ద బ్లాక్‌ బస్టర్ అయిందో తెలిసిందే. రజినీకాంత్ పనైపోయిందంటూ కామెంట్లు వినిపిస్తున్న సమయంలో ఏకంగా రూ.600 కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 పెరగాకుతున్న విషయం తెలిసిందే..


అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఏపీకి చెందిన పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్. అయితే ఇందులో బాలయ్య క్యారెక్టర్ ఆ సినిమాపై ప్రభావితం చూపించ నుందని కోలీవుడ్ మీడియాలో టాక్.. అయితే బాలయ్య సినిమాలో కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తారట. కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నాడని ఇండస్ట్రీలో టాక్. మరి ఈ సినిమాకు బాలయ్య ఎంత తీసుకుంటున్నాడో తెలుసుకుందాం..

జైలర్ 2 లో బాలయ్య రెమ్యూనరేషన్..


జైలర్ 2 లో బాలయ్య కేవలం 10 నిమిషాలు మాత్రమే కనిపిస్తారట.. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య కనిపించబోతున్నారట. అయితే ఈ క్యారెక్టర్ లో కేవలం సినిమా మొత్తానికి బాలయ్య పది నిమిషాలు మాత్రమే కనిపిస్తారు.. ఆ పది నిమిషాలు అయినా కూడా ఆయన పాత్రకు బాగా వెయిట్ ఉంటుందని ఈ సినిమా మరో మలుపు తిరగడానికి ఈయన పాత్రే కారణం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో బాలయ్య రెమ్యూనరేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నాడు. ఏకంగా 22 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక చిన్న సీన్ కోసం అంత తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు.. మరి రజినీ, బాలయ్య కాంబో ఎలా ఉంటుందో అని సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.. ఇప్పటి నుంచే ఈ మూవీ పై భారీ అంచనా లు క్రియేట్ అయ్యాయి.

Also Read : పక్కా ప్రూఫ్ లతో మాట్లాడుతున్న.. ఆర్తి మరో పోస్ట్..

అఖండ 2 అప్డేట్స్.. 

గతంలో బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అఖండ ఒకటి.. ఈ మూవీ అప్పట్లో వరుస రికార్డులను బ్రేక్ చేసింది. కేవలం పాజిటివ్ టాక్ తో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామి రెసిస్టెన్సీ అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. ఇప్పుడు ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ గా  అఖండ 2 రాబోతుంది.. ఇప్పటివరకు ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల గురించి అఖండ పాత్ర గురించి కొంచెం డైరెక్టర్ రివిల్ చేసిన విషయం తెలిసిందే.. మంచి రెస్పాన్స్ అయితే అందుకున్నాయి. మరి 25న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×