BigTV English

AA22xA6 : ప్రభాస్ తో ప్రాజెక్టు పోయిన మరో పాన్ ఇండియా హీరో ప్రాజెక్టు పట్టుకుంది

AA22xA6 : ప్రభాస్ తో ప్రాజెక్టు పోయిన మరో పాన్ ఇండియా హీరో ప్రాజెక్టు పట్టుకుంది

AA22xA6 : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రతి హీరో కెరియర్ కి కొన్ని సినిమాలు విపరీతమైన ప్లస్ గా మారుతుంటాయి. అలా అల్లు అర్జున్ కెరీర్ కి ప్లస్ గా మారిన సినిమా పుష్ప. ఈ సినిమా విడుదలైన తరువాత తెలుగులో పెద్దగా ఆదరణ దక్కకపోయినా నార్త్ నుంచి ఈ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చాలామంది క్రికెటర్స్, పొలిటిషియన్స్ ఈ సినిమా డైలాగులు ఎక్కడపడితే అక్కడ వాడటం. మ్యానరిజంస్ ను చూపించడం వలన ఈ సినిమాకు విపరీతమైన రీచ్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ (Allu Arjun) కు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 సినిమా భారీ సక్సెస్ సొంతం చేసుకొని అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది.


పుష్ప 2 సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ 

బాక్సాఫీస్ వద్ద పుష్ప సినిమా చూపించిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. కేవలం తెలుగు కేరళకు మాత్రమే పరిమితమైన అల్లు అర్జున్ ఇమేజ్ ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలిసి వచ్చింది. అల్లు అర్జున్కి మాత్రమే కాకుండా సుకుమార్ కు కూడా ఈ ప్రాజెక్టు మంచి పేరును తెచ్చింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.


 

హీరోయిన్ ఫిక్స్ అయిపోయింది 

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే సినిమాలు దీపికా పదుకొనే నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మరోవైపు స్పిరిట్ సినిమా గురించి సందీప్ రెడ్డి వంగ దీపికా పదుకొనే వలన ఇబ్బంది పడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాజెక్టు నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారు అని గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న కూడా మరో పాన్ ఇండియా హీరోతో సినిమా చేయబోతుంది దీపిక. ఈ సినిమా దాదాపు 800 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక కల్కి సినిమా తర్వాత దీపికా రేంజ్ కూడా విపరీతంగా మారిపోయింది. మరి అల్లు అర్జున్ సినిమాతో అయినా దీపిక కెరియర్ సజావుగా సాగుతుందో, సందీప్ రెడ్డి వంగ సినిమాకు వినిపించినట్లు ఇలానే వార్తలు వినిపిస్తాయో వేచిచూడాలి. ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ 130 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి.

Also Read : అక్షయ్ బోరున ఏడ్చేశాడు.. పరేష్ నిర్ణయంపై స్పందించిన దర్శకుడు ప్రియదర్శి

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×