BigTV English

Kajal Agarwal : చేతిలో సినిమాలు లేవు.. కాజల్ కోట్లు ఎలా సంపాదిస్తుంది..?

Kajal Agarwal : చేతిలో సినిమాలు లేవు.. కాజల్ కోట్లు ఎలా సంపాదిస్తుంది..?

Kajal Agarwal : టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన నటించి చందమామగా గుర్తింపు పొందిన కాజల్ ఈ మధ్య సినిమాలు తక్కువగా చేస్తుంది. టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తళ్లయింది.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాల్ని లైన్లో పెట్టుకునే పనిలో ఉంది. అయితే మొదట్లో ఉన్నంత గుర్తింపు సెకండ్ ఇన్నింగ్స్ లో రాలేదని చెప్పాలి.. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. అయితే కాజల్ గురించి తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా లేకపోయినా కాజల్ కోట్లు సంపాదిస్తుందని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అసలు కాజల్ కోట్లు ఎలా సంపాదిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీ సూపర్ హిట్ టాక్అందుకోవడంతో ఆ తర్వాత వెంటనే చందమామ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో వరుసగా  సినిమాలు పలకరించాయి. ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరి తో  జోడిగా నటించింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ని అందుకుంది. అయితే కాజల్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు ఏడాదిలోపే ఓ బిడ్డను కనింది.. ప్రస్తుతం ఒకవైపు బిడ్డను చూసుకుంటూ మరోవైపు సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నం చేస్తుంది. తాజాగా కాజల్ గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది..

అదేంటంటే.. కాజల్ చేతిలో ప్రస్తుతం సినిమాలు అంతగా లేవు. కానీ కోట్లు మాత్రం కూడబెడుతుంది. అదేలా సాధ్యమని చాలామందికి డౌట్ రావచ్చు. అయితే కాజల్ బ్రాండ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈమె ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఎన్నో రకాల బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, వాటిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించిందట. ఈమె ప్రెగ్నెంట్ అయినప్పుడు ప్రముఖ ప్రెగ్నెంట్ కంపెనీకి కూడా ప్రమోటర్ గా పని చేసింది. ప్రెగ్నెంట్ తర్వాత అమ్మాయిల బాడీలో ఎన్నో చేంజెస్ వస్తాయి. మెయిన్ గా శరీరం తొందరగా డ్రై అవుతుందని, తొందరగా డ్రై అవ్వకుండా ఉండాలంటే ఈ ప్రోడక్ట్ ను తప్పకుండ వాడాలని చెప్తున్నారు. ఇలా ఎన్నో ప్రోడక్ట్స్ వాడటం గురించి చెప్తూ కోట్లు సంపాదిస్తూ అందరికి షాకిస్తుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. సత్యభామ అనే లేడి ఒరియేంటెడ్ మూవీలో నటించింది. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప లో పార్వతి దేవీ పాత్రలో నటిస్తుంది.. ఇటీవల ఆమె లుక్ పై విమర్శలు వినిపించాయి..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×