E-Paper
Advertisement
VaniJayaram: వాణీజయరాం మరణం.. ప్రమాదమా? అనుమానాస్పదమా?
Vani Jairam: మూగబోయిన వాణీ… సినీ ప్రస్థానం సాగిందిలా..
VaniJayaram: గాయని వాణీజయరాం కన్నుమూత.. ఇటీవలే పద్మభూషణ్..
Amigos Movie:‘అమిగోస్’ కోసం యంగ్ టైగర్.. మరోసారి అన్నయ్య కోసం తారక్

Amigos Movie:‘అమిగోస్’ కోసం యంగ్ టైగర్.. మరోసారి అన్నయ్య కోసం తారక్

Amigos Movie:డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్స్‌కి సూప‌ర్బ్ […]

Prabhas: రెండు భాగాలుగా ‘ప్రాజెక్ట్ K’.. నిజమెంత!
Kangana Ranaut: సిద్ధార్థ్-కియారాలపై కంగనా పొగడ్తల వర్షం.. ఈ జోడీ ఎంత చూడముచ్చటగా ఉందో..!
Kantara: ‘కాంతార’ మరో సెన్సేషనల్ రికార్డ్
Thalapathy 67: ‘లియో: బ్లడీ స్వీట్‌’.. చాక్లెట్ పూసిన కత్తి.. ప్రోమో అదుర్స్..
Tarakaratna: తారకరత్నకు బ్రెయిన్ స్కానింగ్.. విదేశాలకు తీసుకెళ్లే ఛాన్స్..

Tarakaratna: తారకరత్నకు బ్రెయిన్ స్కానింగ్.. విదేశాలకు తీసుకెళ్లే ఛాన్స్..

Tarakaratna: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. దాదాపు వారం రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. అతడి తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య, కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు. హిందూపురం టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి అంబినా లక్ష్మీనారాయణ శుక్రవారం తారకరత్నను పరామర్శించారు. వైద్యులను కలిసి తారకరత్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తారకరత్న కోలుకుంటున్నారని లక్ష్మీనారాయణ తెలిపారు. […]

Samantha: ఆ పరిస్థితులను మర్చిపోకు.. ధైర్యంతో ముందుకు సాగిపో: సమంత
K. Viswanath: కె.విశ్వనాథ్ బాల్య స్మృతులు ఇవే.. ఆయన మాటల్లోనే..
K.Viswanath: కె.విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తి

K.Viswanath: కె.విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తి

K.Viswanath: డైనమిక్ డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన నివాసం నుంచి పంజాగుట్టలోని స్మశాన వాటిక వరకు అంతిమయాత్ర కొనసాగింది. సినీ ప్రముఖులు, పెద్ద ఎత్తున అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్ని విశ్వనాథ్‌కు అశ్రునయనాల మధ్య కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళాతపస్వి మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ […]

K.Viswanath: కె. విశ్వనాథ్‌ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

K.Viswanath: కె. విశ్వనాథ్‌ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

K.Viswanath: ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూయడంతో సినీలోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారు కున్నుమూయడం బాధాకరమని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఒక సృజనాత్మక బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న సినీ ప్రపంచంలోని ప్రముఖుడని కొనియాడారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అత్యంత ఆప్తులు, పితృసమానులు, గురుతుల్యులు కళా […]

k.Viswanath : ఆ సినిమాలకు అవార్డుల పంట.. కళాతపస్వి కెరీర్ లో ప్రత్యేక చిత్రాలివే..!

k.Viswanath : ఆ సినిమాలకు అవార్డుల పంట.. కళాతపస్వి కెరీర్ లో ప్రత్యేక చిత్రాలివే..!

K.Viswanath : కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సంగీతం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘స్వాతిముత్యం’, ‘సూత్రధారులు’, ‘స్వరాభిషేకం’.. ఈ ఐదు చిత్రాలకు ప్రత్యేకస్థానం ఉంది. ఈ సినిమాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఐదు చిత్రాలకు జాతీయ అవార్డులను అందించింది. శంకరాభరణంఎలాంటి కమర్షియల్‌ హంగులు లేకుండా సంగీత ప్రధానంగా తెరకెక్కిన దృశ్య కావ్యం ‘శంకరాభరణం’. జె.వి.సోమయాజులు ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుత విజయాన్ని […]

Big Stories

×