BigTV English

Today Movies in TV: ఈ రోజు టీవీల్లో మాస్ యాక్షన్ & క్లాస్ బ్లాక్ బస్టర్ సినిమాలివే!

Today Movies in TV: ఈ రోజు టీవీల్లో మాస్ యాక్షన్ & క్లాస్ బ్లాక్ బస్టర్ సినిమాలివే!


Movies in Tv Today: ఈ రోజు తెలుగు టీవీ ఛానళ్లలోకి మాస్ యాక్షన్ సినిమాలతో పాటు క్లాస్ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా టెలికాస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. బాలకృష్ణ, విజయదేవరకొండ, ప్రభాస్, వెంకటేష్, నితిన్, రామ్ వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా ప్రసారానికి సిద్ధంగా ఉన్నాయి. మరి అందులో మీ హీరో సినిమా ఉందో లేదో తెలుసుకోండి.

ఈ టీవీ:


చిరంజీవి న‌టించిన మగ మహారాజు – ఉద‌యం 9గం.ల‌కు

ఈ టీవీ ప్ల‌స్‌:

కృష్ణ, రమేశ్, మహేశ్ ముగ్గురు కొడుకులు- మ‌ధ్యాహ్నం 3 గం.లకు

సురేశ్, చంద్ర మోహన్ న‌టించిన ఇంట్లో పిల్లి వీధిలో పులి -రాత్రి 10గం.లకు

ఈ టీవీ సినిమా:

శరత్ బాబు నటించిన కాంచన గంగ -ఉద‌యం 7 గం.ల‌కు

హరనాథ్, జమున న‌టించిన బంగారు సంకెళ్లు- ఉద‌యం 10 గం.ల‌కు

జేడీ చక్రవర్తి నటించిన మాపెళ్లికి రండి -మ‌ధ్యాహ్నం 1 గం.లకు

కృష్ణంరాజు న‌టించిన గోల్కొండ అబ్బులు -సాయంత్రం 4 గం.లకు

కృష్ణ న‌టించిన మూహూర్త బలం- రాత్రి 7 గం.ల‌కు

Also Read: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడే సందడి.. మొత్తం ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లంటే..

జీ తెలుగు:

రాజశేఖర్ న‌టించిన గోరింటాకు- ఉద‌యం 9.00 గం.లకు

జీ సినిమాలు:

తరుణ్ న‌టించిన నవ వసంతం -ఉద‌యం 7 గం.ల‌కు

సుమంత్ నటించిన గోదావరి -ఉద‌యం 9 గం.ల‌కు

రోషన్, శ్రీలీల న‌టించిన పెళ్లిసందడి – మ‌ధ్యాహ్నం 12గం.లకు

విజయ్ న‌టించిన ఏజంట్ భైరవ – మ‌ధ్యాహ్నం 3గం.లకు

ప్రభాస్ న‌టించిన ఏక్ నిరంజన్ – సాయంత్రం 6 గం.లకు

రక్షిత్ శెట్టి న‌టించిన 777 ఛార్లీ- రాత్రి 9 గం.ల‌కు

జెమిని మూవీస్‌:

మోహన్ బాబు న‌టించిన కుంతీ పుత్రుడు – ఉద‌యం 7 గంట‌ల‌కు

రమ్యకృష్ణ న‌టించిన ‘శ్రీ రాజరాజేశ్వరీ’- ఉద‌యం 10గం.లకు

బాలకృష్ణ న‌టించిన వీరభధ్ర – మ‌ధ్యాహ్నం 1 గంటకు

వెంక‌టేశ్‌, రామ్ న‌టించిన మసాల – సాయంత్రం 4 గంట‌లకు

నితిన్ నటించిన సై – రాత్రి 7 గంట‌ల‌కు

మంచు మనోజ్ న‌టించిన రాజుభాయ్ – రాత్రి 10 గం.లకు

Also Read: “రహస్య” ప్రేమికురాలితో కిరణ్ అబ్బవరం నిశ్చితార్ధం..

జెమిని టీవీ:

విజయ్ దేవరకొండ న‌టించిన డియర్ కామ్రేడ్ – ఉద‌యం 8.30 గంట‌ల‌కు

జగపతి బాబు,వేణు న‌టించిన ఖుషిఖుషీగా – మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు

జెమిని లైఫ్:

మోహన్ బాబు ‘చిట్టెమ్మ మొగుడు’ – ఉద‌యం 11 గం.లకు

మా టీవీ:

బాలకృష్ణ న‌టించిన అఖండ- ఉద‌యం 9 గం.ల‌కు

మోస్ట్ అవైటెడ్ ధావత్ ఈవెంట్- సాయంత్రం 4 గం.ల‌కు

మా గోల్డ్‌:

అజిత్, న‌య‌న‌తార‌ న‌టించిన అజిత్ బిల్లా- ఉద‌యం6.30 గం.ల‌కు

నవదీప్ న‌టించిన మనసు మాట వినదు- ఉద‌యం 8 గం.ల‌కు

నాగార్జున న‌టించిన మాస్- ఉద‌యం 11గం.లకు

చక్రవర్తి, బ్ర‌హ్మాజీ నటించిన గులాబీ- మ‌ధ్యాహ్నం 2 గం.లకు

నాగ చైతన్య నటించిన సవ్యసాచి- సాయంత్రం 5 గం.లకు

అజిత్ న‌టించిన ఆట ఆరంభం- రాత్రి 8 గం.లకు

నవదీప్ న‌టించిన మనసు మాట వినదు- రాత్రి 11.00 గం.లకు

Also Read: ఇండస్ట్రీలో మరో విషాదం.. హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త మృతి

స్టార్ మా మూవీస్‌:

జోజు జార్జ్ న‌టించిన స్టార్- ఉద‌యం 7 గం.ల‌కు

రాజశేఖర్ న‌టించిన కల్కి- ఉద‌యం 9 గం.ల‌కు

అల్లు అర్జున్ నటించిన పరుగు- మ‌ధ్యాహ్నం 12 గం.లకు

ప్ర‌భాస్‌,త్రిష‌ నటించిన రక్త సంబంధం- మధ్యాహ్నం 3 గం.లకు

పవన్ కల్యాణ్ న‌టించిన అత్తారింటికి దారేది- సాయంత్రం 6 గం.లకు

దుల్కర్ సల్మాన్ న‌టించిన కనులు కనులను దోచాయంటే- రాత్రి 9 గం.ల‌కు

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×