BigTV English

Srinidhi Shetty : సక్సెస్ ఫార్ములా పట్టుకున్న శ్రీనిథి.. ఆ డైరెక్టర్ వస్తే హిట్3 హిట్ అయినట్టే..

Srinidhi Shetty : సక్సెస్ ఫార్ములా పట్టుకున్న శ్రీనిథి.. ఆ డైరెక్టర్ వస్తే హిట్3 హిట్ అయినట్టే..

Srinidhi Shetty : నాచురల్ స్టార్ నాని హీరోగా మన ముందుకు రాబోతున్న సినిమా హిట్ 3. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. హిట్ మొదటి రెండు భాగాలు డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను ఇప్పుడు ఈ హిట్ త్రీ ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై హిట్ సిరీస్ అన్ని నిర్మిస్తున్నారు. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ సాల్వ్ చేసే పాత్రలో అర్జున్ సర్కార్ గా, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నాని ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మే ఒకటి నా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా ఈ ఆదివారం ఏప్రిల్ 27న ఘనంగా ప్రీ – రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో భాగంగా, హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమా హిట్ ఫార్ములా అభిమానుల తో పంచుకున్నారు ఆ విశేషాలు చూద్దాం..


హిట్ ఫార్ములా అదే ..

సుమ శ్రీనిధి తో మాట్లాడుతూ.. మీరు చదువు లో గ్రేట్ అని విన్నాము. మిస్ కర్ణాటక,గా అందరికి తెలుసు,అసలు ఆ గ్లామర్ ఎలా కంటిన్యూ చేస్తున్నారు. నేను ఇంట్రాగేషన్లో మిమ్మల్ని అదే అడగాలనుకుంటున్నాను. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి, మీరు రొటీన్ గా ఏం ఫాలో అవుతారో చెప్పండి.అని సుమ అన్నది.శ్రీనిధి మాట్లాడుతూ .. నిజంగా ఏం లేదండి నేను జస్ట్ క్రీం వాడతాను అంతే, నాని సార్ సూపర్ ప్రొడ్యూసర్స్.. చాలా చాలా మంచి ప్రొడక్షన్ హౌస్ నాని గారు ప్రశాంతి గారు చాలా ప్రేమగా చూశారు నన్ను. నేను నాని గారు కలిసి ఇప్పటివరకు 30, 35 ఇంటర్వూలు చేశాము. ఇది నా ఫస్ట్ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఇది నా బాధ్యత, త్రీ ఇయర్స్ తర్వాత మీ ముందుకు వస్తున్నాను. చాలా చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను ఎక్స్ట్రా స్పెషల్ ఏంటి అంటే, మై డబ్ల్యూ హిట్3.మై ప్రొడ్యూసర్ నాని, మీతో కలిసి పనిచేయడం చాలా బాగుంది. శైలేష్ గారికి థాంక్స్ చెప్పాలి. మీరుకథ నరేష్ చేసినప్పటి నుంచి డబ్బింగ్ చెప్పే వరకు,నాకు బాగా సపోర్ట్ చేశారు. నేను నాని చాలా సినిమాలు చూశాను కాలేజ్ టైంలో, నాని గారితో చేయాలని నాకు ఓ కోరిక ఉంది ఇంత ఫాస్ట్ గా అది జరిగింది. నేను అందుకే చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను.ఇక సార్ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. రాజమౌళి గారు నాKGF మూవీ ఆడియో లాంచ్ లో చీఫ్ గెస్ట్ గా మీరే వచ్చారు.. ఆ తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని కలిసాను. హిట్3 కూడ వచ్చారు ఇప్పుడుఈ సినిమా హిట్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఆ సినిమాకి ఆడియో ఫంక్షన్ కి సుమానే వచ్చారు ఇప్పుడు కూడా సుమానే వచ్చారు. సుమ, శ్రీనిధి, రాజమౌళి, మరోసారి రిపీట్ అయ్యారు కాబట్టి హీట్ అవుతుంది అని శ్రీనిధి తెలిపారు.ఇది విన్న అభిమానులు హిట్ ఫార్ములా బాగా చెప్పారు హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


క్రైమ్ థ్రిల్లర్ గా..

ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఈ సినిమా తెలుగు, హిందీ,మలయాళం తమిళం,కన్నడ భాషల్లో విడుదల కానుంది. మొదట ఈవెంట్ తిరుపతిలో జరుగుతుందని అందరూ అనుకున్నారు కానీ హైదరాబాద్ లో JRC కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈవెంట్ కోసం మహేష్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూశారు. దానికి కారణం రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 గురించి ఏదైనా ఆసక్తికర అప్డేట్ ఇస్తారేమోనని అవి మహేష్ అభిమానులు ఈవెంట్ కోసం ఎదురు చూశారు. ఇక ఈ ప్రోగ్రాంలో హీరో విశ్వక్సేన్, అడవి శేషు, నిర్మాత ప్రశాంతి, ఫైట్ మాస్టర్ సతీష్, కోమలి తదితరులు పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల్లో జోష్ నింపడానికి, సుమ యాంకరింగ్ తోడ్పడిందని చెప్పచ్చు. ఈ సినిమా మే 1న వరల్డ్ వైస్ గా రిలీజ్ కానుంది.

Rashmi : రేష్మికి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రభాస్.. షాక్ లో సుధీర్..

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×